Home
Team India
Team India News
-
IND vs NZ 4th ODI: ఆరేసిన మాట్ హెన్రీ.. 334 ఛేదనలో 89 పరుగులకే భారత్ ఆలౌట్!
న్యూజిలాండ్తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. బే ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి పూర్తిగా తేలిపోయింది. కేవలం 89 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ 244 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 27 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మాట్ హెన్రీ ఆరు వికెట్లతో భారత బ్యాటింగ్ను కుప్పకూల్చాడు.… -
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
Team India Lowest Powerplays Scores: న్యూజిలాండ్తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియాకు ఘోరమైన ఆరంభం దక్కింది. బే ఓవల్ వేదికగా 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. తొలి ఓవర్లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మాట్ హెన్రీ తన బౌలింగ్తో భారత టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముగ్గురినీ హెన్రీ డకౌట్గా పెవిలియన్కు పంపించాడు. మాట్ హెన్రీ నిప్పులు చెరిగే… -
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
Team India Worst ODI Record: భారత పురుషుల క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో 0/3 స్కోరుతో తొలి మూడు వికెట్లు కోల్పోయిన ఐదో జట్టుగా భారత్ నిలిచింది. బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఈ చెత్త రికార్డును నమోదు చేసింది. 334 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయింది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు… -
Ishan Kishan: టీమిండియాలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.. నా టార్గెట్ అదే!
Ishan Kishan on Team India Comeback: న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోవడంపై వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టులోకి తిరిగి రావడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా మంచి మైండ్సెట్తో ఉన్నారని తెలిపాడు. ప్రతి ఒక్కరూ ఆటను ఆస్వాదిస్తూ.. తమ ప్రణాళికలను సమర్థంగా అమలు చేయడంపై దృష్టి పెట్టారని పేర్కొన్నాడు. టీ20లతో పోలిస్తే వన్డేల్లో నిలకడగా ఆడడం చాలా ముఖ్యం… -
India vs New Zealand: నేడే నాలుగో వన్డే.. శ్రేయస్కు కెప్టెన్ పగ్గాలు.. టాస్, ఫ్రీ లైవ్ టెలికాస్ట్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
India vs New Zealand 4th ODI: మాన్యుగన్వేలోని బే ఓవల్ (Bay Oval) వేదికగా భారత్ (India) - న్యూజిలాండ్ (New Zealand) జట్ల మధ్య నేడు నాలుగో వన్డే మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హామిల్టన్లో జరిగిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దవ్వగా.. ఈసారైనా ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి మ్యాచ్ చూడాలని ఇటు అభిమానులు, అటు రెండు జట్ల ఆటగాళ్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్కు వాతావరణం కూడా పూర్తిగా అనుకూలంగా… -
Suryakumar Yadav: భార్య ఇచ్చిన సలహా నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది.. జట్టులో స్థానం కోల్పవడంపై ఓపెనైన స్కై..!
Suryakumar Yadav: టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు టీ20 ప్రపంచకప్ 2026 అందించిన తర్వాత.. చాలా రోజులు అంత సులభంగా సాగలేదు. పేలవ ఫామ్ కారణంగా ప్రపంచకప్ గెలిచిన కొద్ది రోజులకే భారత జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. కెప్టెన్గా దేశానికి ప్రపంచకప్ అందించిన ఆటగాడికి జట్టులో స్థానం దక్కకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని, దాదాపు రెండు నెలల పాటు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు సూర్యకుమార్ తాజాగా వెల్లడించాడు. అయితే ఈ సమయంలో తన జీవితంలోకి వచ్చిన… -
ECB: క్రికెట్కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్కు గడ్డుకాలం.. రూ. 627 కోట్ల భారీ నష్టంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!
England Cricket Board: క్రికెట్కు పుట్టినిల్లయిన ఇంగ్లాండే నేడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) భారీ ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకోబోతోంది. టీమిండియా పర్యటన లేకపోవడం, మరోవైపు ఐసీసీ (ICC) నుంచి రావాల్సిన రెవెన్యూలో కోత పడనుండటంతో ఇంగ్లాండ్ బోర్డుకు దాదాపు 50 మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 627 కోట్లు) వరకు నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ది గార్డియన్ (The Guardian) కథనం ప్రకారం.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్… -
Shubman Gill: ‘135 పరుగులే కదా.. ఈజీగా ఛేజ్ చేయొచ్చనుకున్నా కానీ’.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ రియాక్షన్..
Shubman Gill: ‘135 పరుగులే కదా.. చాలా ఈజీగా ఛేజ్ చేయొచ్చని అనుకున్నా. కానీ మ్యాచ్ పిచ్ బ్యాటింగ్కు అంత తేలిగ్గా లేదు’ అని న్యూజిలాండ్తో (New Zealand) జరిగిన మ్యాచ్ విజయం అనంతరం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) వ్యాఖ్యానించాడు. వెల్లింగ్టన్లోని హెన్రీ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో కివీస్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా, ఛేజింగ్ మాత్రం కత్తిమీద సాములా మారింది. ఒకానొక దశలో టీమిండియా (Team India) 86… -
Mitchell Santner: “వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అందులో దాచడానికి ఏం లేదు”.. కివీస్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
Mitchell Santner: వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు వన్డేల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందిస్తూ.. టీమిండియా బౌలర్లను మనస్ఫూర్తిగా ప్రశంసించాడు. వెల్లింగ్టన్ పిచ్ బ్యాటింగ్కు తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని, అలాంటి పరిస్థితుల్లో భారత బౌలర్లు తమను దారుణంగా దెబ్బకొట్టారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బౌలింగ్ వల్లే… -
India vs New Zealand: వర్షం ఆటంకంతో అర్ధంతరంగా ముగిసిన మ్యాచ్.. టీమిండియా థ్రిల్లింగ్ విజయం
India vs New Zealand: న్యూజిలాండ్తో న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అనూహ్య విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో (DLS Method) భారత్ 4 పరుగుల తేడాతో విజయం వరించింది. ఉత్కంఠభరితంగా ముగియాల్సిన ఈ మ్యాచ్ ఇలా అర్ధంతరంగా ముగియడం ఫ్యాన్స్కి కాస్త నిరాశ కలిగించింది. మ్యాచ్ రద్దయ్యే సమయానికి భారత్ 26 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఆ సమయంలో డీఎల్ఎస్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Kadapa: ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి తండ్రి గన్ తో హల్చల్
-
Kaaka Movie: ‘కాకా’ నైజాం రైట్స్ ఆ సంస్థకే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
-
Boyapati: చిరంజీవి, బాలయ్యల కోసం కథ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్
-
RBI Repo Rate Hike: లోన్ తీసుకున్న వారికి బిగ్ అలర్ట్.. డిసెంబర్ 4న ఆర్బీఐ భారీ వడ్డీ బాంబు! పెరగనున్న ఈఎంఐలు..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!