Home
Team India
Team India News
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అద్భుతమైన టాలెంట్ ఉన్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా భారత జట్టు మేనేజ్మెంట్, ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీమిండియాలో అరంగేట్రం చేసిన తర్వాత ఓపెనింగ్ స్లాట్ విషయంలో మేనేజ్మెంట్ నిలకడలేని నిర్ణయాలు తీసుకుంటోందని కోచ్ విమర్శించారు. అభిషేక్ శర్మతో… -
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
Mohammad Kaif: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే అసలైన కీ పాయింట్ వేరే ఉందంటూ మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నమెంట్‌పై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. సౌతాఫ్రికాలో ఇప్పుడు పిచ్‌లు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయాయని, అక్కడ బౌలర్ల కంటే బ్యాటర్లదే హవా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సెమీఫైనల్స్, ఫైనల్స్ జరిగే కేప్‌టౌన్,… -
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
Nitish Kumar Reddy Reveals Bowling Plan: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ అద్భుత విజయం అందుకుంది. ఆదివారం రాత్రి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 14 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్‌లో 2-1తో ఆదిక్యంలోకి వెళ్ళింది. మ్యాచ్… -
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గత మ్యాచ్‌లో 250 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన టీమిండియా, ఇండోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 223 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసింది. రాత్రి సమయంలో మంచు ప్రభావం ఉంటున్నందున ఛేదన సులువవుతుందని భావించినా, భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి చేసిన వ్యూహాత్మక మార్పులు… -
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ఇండోర్‌లోని హోల్కర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 14 పరుగుల తేడాతో విజయం సాధించిన అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లోని విజయానికి ఆటగాళ్ల స్పష్టమైన ప్రణాళికలు, దూకుడుతో కూడిన వైఖరే కారణమని పేర్కొన్నాడు. పవర్‌ప్లేలో ఓపెనర్ అభిషేక్ శర్మ అందించిన మెరుపు ఆరంభం జట్టుకు కొండంత బలాన్ని ఇచ్చిందని, అతనికి తోడుగా ఇషాన్ కిషన్ గత కొన్ని నెలలుగా మైదానంలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడని… -
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
ఇండోర్‌లోని హోల్కర్ వేదికగా సాగిన ఉత్కంఠభరిత మూడో టీ20 సమరంలో భారత జట్టు 14 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై అద్భుత విజయం సాధించింది. ఈ ఓటమి అనంతరం వెస్టిండీస్ సారథి షాయ్ హోప్ మాట్లాడుతూ.. తమ పరాజయానికి గల ప్రధాన కారణాలను విశ్లేషించాడు. మైదానంలో చోటుచేసుకున్న చిన్నచిన్న పొరపాట్లే అంతిమంగా మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయని ఆయన పేర్కొన్నాడు. బౌండరీల వద్ద అదనపు పరుగులు నియంత్రించకపోవడం, ఫీల్డింగ్‌లో చేసిన తప్పుల వల్ల చివర్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని… -
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన హోరాహోరీ మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. మ్యాచ్‌లో మంచు ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ, భారత బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతమైన యార్కర్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి మరణ హోమంలో (డెత్… -
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మరోసారి పరుగుల సునామీ సృష్టించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండీస్ బౌలర్లను ఎదుర్కొంటూ భారత బ్యాటర్లు ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన శైలిలో చెలరేగిపోయి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 30 బంతుల్లోనే 3… -
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
భారత క్రికెట్ జట్టులో సీనియర్ పేసర్ల పునరాగమనంపై చర్చ జోరుగా సాగుతోంది. నాల్గేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్ స్వింగ్ మాంత్రికుడు భువనేశ్వర్ కుమార్ భారత్ తరఫున రీఎంట్రీ ఇస్తుండటం క్రికెట్ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే న్యూజిలాండ్ పర్యటనలోని ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌కు భువనేశ్వర్ కుమార్ ఎంపికవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మరో సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ స్పందించారు. భువి రీఎంట్రీపై తనకు ఎలాంటి అసూయ కానీ,… -
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
Reasons for India Loss against West Indies: వెస్టిండీస్‌తో రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ భారీ స్కోరు సాధించినప్పటికీ.. విజయాన్ని అందుకోలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. కెప్టెన్ షాయ్ హోప్ అజేయ శతకం (102), షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ (84) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కరీబియన్ జట్టు 18.3 ఓవర్లలోనే 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల…
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!