Home
Team India
Team India News
-
Team India Schedule: స్వదేశంలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. భాగ్యనగరంలో టీ20 మ్యాచ్
బీసీసీఐ (BCCI) టీమిండియా హోమ్ సీజన్ షెడ్యూల్ ప్రకటించింది. 2024-25 దేశవాళీ సీజన్లో.. భారత క్రికెట్ జట్టు 3 జట్లతో 5 సిరీస్‌లు ఆడనుంది. అందులో రెండు టెస్ట్ సిరీస్‌లు, రెండు టీ20 సిరీస్‌లు, ఒక వన్డే సిరీస్ ఉన్నాయి. ఈ క్రమంలో.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు భారత్ లో పర్యటించనున్నాయి. ఇండియా స్వదేశ షెడ్యూల్ సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమవుతుంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌తో పాటు మూడు టీ20ల సిరీస్ భారత్ ఆడనుంది.… -
Irfan Pathan: కోహ్లీ నిజస్వరూపం సూపర్-8లో కనిపిస్తుంది..
నేడు ఇండియా-అప్ఘనిస్తాన్ మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి చూపు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపైనే ఉంటుంది. ఇప్పటివరకు బ్యాట్స్‌మెన్‌కు పిచ్‌లు అనుకూలించని అన్ని లీగ్ దశ మ్యాచ్‌లను భారత్ అమెరికాలో ఆడింది. ఈ క్రమంలో.. సూపర్-8 మ్యాచ్ లు న్యూయార్క్ పిచ్ లపై జరుగనున్నాయి. దీంతో.. కోహ్లీ పరుగులు సాధిస్తాడని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో.. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కోహ్లీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.… -
IND vs AFG: ఇండియా-అప్ఘనిస్తాన్ మ్యాచ్.. ఆ జట్టుకే విజయావకాశాలు
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో నేడు టీమిండియా-అఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇండియా-అప్ఘనిస్తాన్ తలపడిన టీ20 మ్యాచ్‌లలో టీమిండియా ఓడిపోలేదు. రెండు జట్ల మధ్య మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. అందులో టీమిండియా 6 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. ఒక మ్యాచ్ ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. దీంతో.. అప్ఘనిస్తాన్తో ఆడిన మొత్తం… -
INDW vs SAW: ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
INDW vs SAW: బెంగళూరు వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల టీమ్ పై 4 పరుగుల తేడాతో గెలిచి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. -
INDW vs SAW: సౌతాఫ్రికాపై శతకాలు బాదిన టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్..
స్వదేశంలో సౌతాఫ్రికా మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా మహిళ బ్యాటర్లు భారీగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ స్మృతి మంధన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. -
Team India: హైదరాబాద్ ఆటగాళ్లకు జాక్‌పాట్.. టీమిండియాలో చోటు!
Nitish Kumar Reddy set for India debut in Zimbabwe: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మకు జాక్‌పాట్ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జులైలో జింబాబ్వేతో జరిగే ఐదు టీ20ల సిరీస్ ద్వారా నితీష్, అభిషేక్‌లు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు దూరం… -
Rohit Sharma: సూపర్ 8 మ్యాచ్‌లపై టీమిండియా కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..
Rohit Sharma: టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో టీమ్ ఇండియా వరుస విజయాలు సాధించింది. ఇక రెండో రౌండ్ సూపర్ 8 గేమ్ లకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు కేవలం ఐదు రోజుల్లో మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ షెడ్యూల్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ఈ విషయంలో రోహిత్ (Rohit Sharma) ఐసీసీని పరోక్షంగా విమర్శించకున్న., దీన్ని సాకుగా చూపి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. Pavitra… -
Team India Coach: బీసీసీఐకి ఘోర అవమానం.. టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఒకటే దరఖాస్తు!
Gautam Gambhir is set to be selected as Team India Head Coach: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఘోర అవమానం ఎదురైంది. బీసీసీఐ చేసిన టీమిండియా హెడ్ కోచ్ ప్రకటనపై ఎవరూ ఆసక్తి చూపలేదు. హెడ్ కోచ్ కోసం ఒకే ఒక్క దరఖాస్తు వచ్చిందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రమే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడట. ఈ విషయం… -
T20 WC 2024 Super 8: సూపర్-8లో భారత్ వ్యూహం ఇదే: జడేజా
Ravindra Jadeja About India Plans for Super Eight: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8కు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యూఎస్ఏలోని డ్రాప్-ఇన్ పిచ్‌లపై మ్యాచ్‌లను ఆడిన టీమిండియా.. ఇక నుంచి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే విండీస్‌లో ఆడనుంది. విండీస్ పిచ్‌లు బ్యాటర్లకు మాత్రమే కాదు స్పిన్నర్లకూ మంచి సహకారం అందిస్తాయి. ఇదే విషయాన్ని భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ అంగీకరించారు. మిడిల్, డెత్ ఓవర్లలో స్పిన్ ఎటాక్‌తో ప్రత్యర్థులను కట్టడి… -
Team India Players: బీచ్ లో అర్ధనగ్నంగా వాలీబాల్ ఆడుతూ రెచ్చిపోయిన టీమిండియా ఆటగాళ్లు.. (వీడియో)
జూన్ 20, గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో తమ మొదటి సూపర్ 8 మ్యాచ్‌కు ముందు భారత జట్టు బార్బడోస్ చేరుకుంది. గ్రూప్-స్టేజ్ లో కెనడాతో చివరి మ్యాచ్ రద్దు తర్వాత, భారత జట్టు బార్బడోస్ లోని అద్భుతమైన బీచ్ లలో బీచ్ వాలీబాల్ ఆడుతూ కొంత సమయం గడిపింది. తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అప్లోడ్ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీ, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ తమను తాము ఆనందిస్తున్నట్లు కనపడుతుంది. Buchi Babu…
తాజావార్తలు
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!