Home
Team India
Team India News
-
Teamindia: రెండు టీమ్‌లుగా విడిపోయిన టీమిండియా.. విజేత కోహ్లీ జట్టుదే..
బీసీసీఐ భారత జట్టు వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆటగాళ్లు వేర్వేరు జట్లుగా విడిపోయారు. ఆటగాళ్లను మూడు వేర్వేరు జట్లుగా విభజించి అందరూ సరదాగా ఫీల్డింగ్ సెషన్లో పాల్గొన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ సమయంలో ఆటగాళ్లు స్టంప్‌పై గురి పెట్టాల్సి వచ్చింది. ఎక్కువ లక్ష్యాలను చేధించే జట్టు విజేతగా నిలుస్తుంది. రోహిత్ శర్మ జట్టులో మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, జస్ప్రీత్… -
IND vs USA: హార్దిక్ పాండ్యా విఫలమైతే.. జట్టు కూర్పుపై చాలా ప్రభావం పడేది: టీమిండియా కోచ్
Paras Mhambrey on Hardik Pandya: హార్దిక్ పాండ్యా బౌలింగ్ సత్తాపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎప్పుడూ నమ్మకంగానే ఉన్నామని టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే తెలిపారు. ఏ ప్లేయర్ అయినా కొన్నిసార్లు లయను అందుకోవడానికి కాస్త సమయం పడుతుందన్నాడు. బౌలింగ్‌లో సత్తా చాటుతున్న హార్దిక్.. తప్పకుండా బ్యాటింగ్‌లో రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. హార్దిక్ బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేయకపోతే.. జట్టు కూర్పుపై చాలా ప్రభావం పడేదని మాంబ్రే పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్… -
IND vs USA: భయం మా బ్లెడ్‌లోనే లేదు.. టీమిండియాకు గట్టి పోటీనిస్తాం: అమెరికా ప్లేయర్
USA Player Aaron Jones Says Fear is not in our Blood: భారత్‌పై ఎలాంటి భయం లేకుండా ఆడేస్తామని, ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అమెరికా ప్లేయర్ ఆరోన్ జోన్స్ అన్నాడు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కఠినమే అని పేర్కొన్నాడు. పిచ్ ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేమని జోన్స్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా నేడు అమెరికాతో భారత్ తలపడనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో రాత్రి 8… -
IND vs USA: అమెరికాతో మ్యాచ్.. కోహ్లీ, రోహిత్, సూర్య డుమ్మా!
Rohit Sharma, Virat Kohli Misses Team India Practice Session: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఐర్లాండ్, పాకిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ సేన రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పసికూన అమెరికాను ఓడించాలని భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు పాకిస్థాన్, కెనడాను ఓడించిన జోష్‌లో ఉన్న అమెరికా కూడా.. టీమిండియాపై విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏ… -
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన భారత్!
Team India T20 World Cup Record: టీ20 ప్రపంచకప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన మొదటి జట్టుగా రికార్డు నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 6 పరుగుల తేడాతో గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌కు ఇది 7వ విజయం. దాంతో భారత్ ఖాతాలో ఈ అరుదైన రికార్డు చేరింది. పొట్టి టోర్నీలో… -
Team India: మరీ ఇంత నిర్లక్ష్యమా.. భారత బ్యాటర్లపై గవాస్కర్ ఆగ్రహం!
Sunil Gavaskar Fires on Team India Batters: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. పసికూన ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. చిరకాల ప్రత్యర్థి పాక్‌పై మాత్రం తృటిలో ఓటమి నుంచి బయటపడింది. బౌలర్లకు సహకరించే న్యూయార్క్ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో పాక్ 113/7 స్కోరుకే పరిమితమైంది. భారత్ విజయం సాధించినప్పటికీ.. బ్యాటర్ల బ్యాటింగ్ తీరు అందరినీ నిరాశపర్చింది.… -
Ind vs Pak: పాక్‌పై 6 పరుగుల తేడాతో గెలిచిన భారత్..
టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలిచింది. -
IND vs PAK Clash: న్యూయార్క్‌లో బేస్ బాల్ ఆడేస్తున్న సచిన్, రవిశాస్త్రి.. వీడియో
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉత్కంఠభరితమైన పోటీకి ముందు, దిగ్గజ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కోచ్, 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు రవిశాస్త్రి ఆదివారం న్యూయార్క్ లోని టి20 ప్రపంచకప్ 2024 ఫ్యాన్ పార్క్ లో బేస్‌బాల్ లో ఆడానికి ప్రయత్నించారు. ఆదివారం నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న చిరకాల ప్రత్యర్థలు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగే పోరును చూసేందుకు సచిన్ శనివారం న్యూయార్క్ చేరుకున్నాడు. ఐర్లాండ్ పై భారత్… -
WI vs UGA: విండీస్ బౌలర్ల దెబ్బకు బెంబెలెత్తిన ఉగాండా.. 39 పరుగులకే ఆలౌట్..
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా ఉగాండా, వెస్టిండీస్ కు మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ విజయం సాధించింది. ఉగాండా జట్టుపై ఏకంగా 134 పరుగుల తేడాతో భారీ విజయాన్ని విండిస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణిత 20 ఓవర్లులో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు సాధించింది. ఇక విండిస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించలేక ఉగాండా ప్లేయర్లు చతికిలపడ్డారు. దీంతో… -
Abhishek Nair: క్రికెట్లో సె*క్స్ మాములే.. టీమిండియా మాజీ ఆటగాడు కామెంట్స్ వైరల్..
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా ప్రచారంలోకి వచ్చాక చాలామంది యూట్యూబ్ షోలతో స్టార్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే పొరపాటున ఏదైనా మాట్లాడి కూడా చిక్కుల్లో పడిన వాళ్ళు కూడా చాలానే ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈ లిస్టులో టీమిండియా మాజీ ఆటగాడు ప్రస్తుత కోల్కత్తా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయక్ చేరాడు. యూట్యూబర్ రణ్వీర్ అల్లహబడియాతో మాట్లాడిన ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా యాంకర్ అభిషేక్…
తాజావార్తలు
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!