Team India Schedule: జూన్ నెలలో టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన తర్వాత, భారత జట్టు జింబాబ్వే, శ్రీలంకలో పర్యటించింది. ఇప్పుడు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీమిండియా టెస్టు, టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. శ్రీలంక పర్యటనలో భారత జట్టు ఆగస్టు 7న చివరి వన్డే ఆడింది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో తదుపరి టెస్టు మ్యాచ్ జరగనుంది. కాగా భారత జట్టుకు 42 రోజుల విరామం లభించింది. అయితే., బంగ్లాదేశ్ సిరీస్ నుంచే అసలు విషయం మొదలవుతుంది.…
Team India Schedule for Australia ODI Series and ODI World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్ వచ్చే నెల రోజుల పాటు ఫుల్‌గా ఎంజాయ్ చేయనున్నారు. ముఖ్యంగా భారత అభిమానులు వరుస మ్యాచ్‌లతో పండగ చేసుకోనున్నారు. ఎందుకంటే.. వచ్చే 20 రోజుల్లో భారత క్రికెట్ జట్టు స్వదేశంలోనే 14 మ్యాచ్‌లు ఆడనుంది. భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. వన్డే ప్రపంచకప్ 2023 ప్రాక్టీస్, గ్రూప్ దశ మ్యాచ్‌లు రోహిత్ సేన ఆడనుంది. ఒకవేళ భారత్ ఫైనల్…
Team India Latest Fixtures for ICC ODI CWC 2023: వన్డే ప్రపంచకప్ 2023లో బరిలోకి దిగే 10 జట్లు ఏవో తేలిపోయాయి. క్వాలిఫయర్స్ పోటీలలో ముందుగా మాజీ ఛాంపియన్ శ్రీలంక ప్రపంచకప్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకోగా.. తాజాగా చిన్న టీమ్ నెదర్లాండ్స్ అర్హత సాధించింది. భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ ప్రపంచకప్ రేసులో ఉన్నాయి. 2011 అనంతరం భారత్ గడ్డపై మెగా టోర్నీ జరుగుతుండడంతో టీమిండియా…
ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీగా మ్యాచ్‌లు ఆడబోతోంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు ఆడిన భారత్.. గురువారం నుంచి శ్రీలంకతో తలపడనుంది. అనంతరం ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ ముగిశాక కూడా టీమిండియా ఆటగాళ్లకు విశ్రాంతి ఉండదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో అర్ధంతరంగా రద్దయిన టెస్టును…