ODI World Cup 2023: ప్రపంచకప్ 2023కి శ్రీలంక, నెదర్లాండ్స్ అర్హత.. భారత్ లేటెస్ట్ షెడ్యూల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Latest Fixtures for ICC ODI CWC 2023: వన్డే ప్రపంచకప్ 2023లో బరిలోకి దిగే 10 జట్లు ఏవో తేలిపోయాయి. క్వాలిఫయర్స్ పోటీలలో ముందుగా మాజీ ఛాంపియన్ శ్రీలంక ప్రపంచకప్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకోగా.. తాజాగా చిన్న టీమ్ నెదర్లాండ్స్ అర్హత సాధించింది. భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ ప్రపంచకప్ రేసులో ఉన్నాయి. 2011 అనంతరం భారత్ గడ్డపై మెగా టోర్నీ జరుగుతుండడంతో టీమిండియా ఫెవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్ పోటీల ద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్ మెగా టోర్నీకి అర్హత సాధించాయి. ఇప్పుడు క్వాలిఫయర్-1గా శ్రీలంక, క్వాలిఫయర్-2గా నెదర్లాండ్స్ నిలిచాయి. అక్టోబర్ 5 నుంచి ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇక నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్ మ్యాచ్‌లు పూర్తయిన నేపథ్యంలో భారత్ ఆడే మ్యాచ్‌ల వివరాలకు సంబంధించి తాజా అప్‌డేట్ షెడ్యూల్ ఓసారి చూద్దాం.
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
భారత్ అప్‌డేట్ షెడ్యూల్ (ODI World Cup 2023 India Latest Schedule):
# భారత్ vs ఆస్ట్రేలియా : అక్టోబర్ 8, చెన్నై
# భారత్ vs అఫ్గానిస్థాన్ : అక్టోబర్ 11, ఢిల్లీ
# భారత్ vs పాకిస్థాన్ : అక్టోబర్ 15, అహ్మదాబాద్
# భారత్ vs బంగ్లాదేశ్ : అక్టోబర్ 19, పుణె
# భారత్ vs న్యూజిలాండ్ : అక్టోబర్ 22, ధర్మశాల
# భారత్ vs ఇంగ్లండ్: అక్టోబర్ 29, లక్నో
# భారత్ vs శ్రీలంక: నవంబర్ 2, ముంబై
# భారత్ vs దక్షిణాఫ్రికా: నవంబర్ 5, కోల్‌కతా
భారత్ vs నెదర్లాండ్స్ : నవంబర్ 11, బెంగళూరు
Also Read: iPhone 13 Mini Price 2023: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 13 మినీపై రూ. 18200 ఆదా!
Also Read: Black Color Car: బ్లాక్ కలర్ కారుని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి!
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!