Team India Schedule 2023: భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే ఇక.. 20 రోజుల్లో 14 మ్యాచ్‌లు! షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Schedule for Australia ODI Series and ODI World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్ వచ్చే నెల రోజుల పాటు ఫుల్‌గా ఎంజాయ్ చేయనున్నారు. ముఖ్యంగా భారత అభిమానులు వరుస మ్యాచ్‌లతో పండగ చేసుకోనున్నారు. ఎందుకంటే.. వచ్చే 20 రోజుల్లో భారత క్రికెట్ జట్టు స్వదేశంలోనే 14 మ్యాచ్‌లు ఆడనుంది. భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. వన్డే ప్రపంచకప్ 2023 ప్రాక్టీస్, గ్రూప్ దశ మ్యాచ్‌లు రోహిత్ సేన ఆడనుంది. ఒకవేళ భారత్ ఫైనల్ చేరితే ఈ సంఖ్య పెరగనుంది.
సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ తర్వాత వన్డే ప్రపంచకప్ 2023 కోసం రోహిత్ సేన 2 వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. వార్మప్ మ్యాచ్‌ల తర్వాత వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న భారత్ మెగా టోర్నీ ప్రయాణాన్ని ఆరంభిస్తుంది. నవంబర్ 12 వరకు గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడుతుంది. దాంతో వచ్చే 4 వారాల్లో భారత క్రికెట్ ఫాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేయనున్నారు. వచ్చే వారాల్లో భారత్ షెడ్యూల్ ఎలా ఉందో ఓసారి చూద్దాం.
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
భారత్-ఆస్ట్రేలియా వన్డే షెడ్యూల్:
సెప్టెంబర్ 22: మొదటి వన్డే-మొహాలీ
సెప్టెంబర్ 24: రెండవ వన్డే-ఇండోర్
సెప్టెంబర్ 27: మూడో వన్డే-రాజ్‌కోట్
భారత్ వన్డే ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ షెడ్యూల్:
సెప్టెంబర్ 30: భారత్ vs ఇంగ్లండ్-గౌహతి
అక్టోబర్ 3: భారత్ vs నెదర్లాండ్స్-తిరువనంతపురం
Also Read: Today Gold Price: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
భారత్ వన్డే ప్రపంచకప్ షెడ్యూల్:
అక్టోబర్ 8: భారత్ vs ఆస్ట్రేలియా-చెన్నై
అక్టోబర్ 11: భారత్ vs ఆఫ్ఘనిస్తాన్-ఢిల్లీ
అక్టోబర్ 14: భారత్ vs పాకిస్థాన్-అహ్మదాబాద్
అక్టోబర్ 19: భారత్ vs బంగ్లాదేశ్-పూణె
అక్టోబర్ 22: భారత్ vs న్యూజిలాండ్-ధర్మశాల
అక్టోబర్ 29: భారత్ vs ఇంగ్లండ్-లక్నో
నవంబర్ 2: భారత్ vs శ్రీలంక-ముంబై
నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా-కోల్‌కతా
నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్-బెంగళూరు
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!