Anil Ravipudi: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ లాస్ట్ సినిమా జన నాయగన్ గురించి డైరెక్టర్ అనిల్ రావిపూడి సంచలన కామెంట్స్ చేశారు. ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జన నాయగన్ సినిమా గురించి, దళపతి విజయ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయ్ లాస్ట్ సినిమాకు తనకు డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చిందని ఆయన వెల్లడించారు. READ ALSO: Rahul…
శివకార్తికేయన్ హీరో గా, స్టార్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘పరాశక్తి’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. మలయాళం స్టార్ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ ఈ చిత్రంలో ఒక…
Suriya: అభిమాన నటులపై ఫ్యాన్స్‌కు ఎంతటి ప్రేమ ఉంటుందో వర్ణించడం సాధ్యం కాదు. కొంత మంది ఫ్యాన్స్‌కు వారి అభిమాన నటుల విషయంలో అభిమానంతో పాటు, ఆరాధన భావం కూడా ఉంటుంది. అచ్చం అలాగే తమను అభిమానించే అభిమానుల విషయంలోను నటులకు అంతే ప్రేమ ఉంటుందని నిరూపించాడు ఒక స్టార్ హీరో. తమ పెళ్లికి రావాలని కోరిన అభిమాని పెళ్లికి అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు స్టార్ హీరో. అభిమాన హీరో తన పెళ్లికి రావడంతో సంతోషంతో…
Vijay Jananayagan: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో తమిళ హీరో విజయ్ ‘జననాయగన్’ ఆడియో రిలీజ్ గ్రాండ్‌గా జరిగింది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్‌కి ఇదే లాస్ట్ మూవీ అని టాక్ నడవడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన హీరో విజయ్ అభిమానులతో ఈవెంట్ ప్రాంగణం అంతా సందడి నెలకొంది. ఇదే టైంలో విజయ్ స్టేజీపైకి వచ్చాడు. READ ALSO: Prabhas: స్టేజ్ మీద గుక్క పెట్టి ఏడ్చిన మారుతి..…
తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోల్లో థల అజిత్ కుమార్ క్రేజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇక ఈ ఏడాదిలోనే వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అజిత్, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌కు కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఇటీవల తన పర్సనల్ ఇంట్రెస్ట్ అయిన రేసింగ్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న అజిత్, మరోవైపు మాత్రం నెమ్మదిగా నెక్ట్స్ సినిమా పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో…
ఒకప్పుడు ఇండియన్ సినిమాలో సంచలనాత్మక దర్శకుడిగా పేరుగాంచిన శంకర్, ఇటీవల వరుస డిజాస్టర్లతో విమర్శలపాలవుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ మరియు రామ్‌చరణ్‌తో రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ల ఆలస్యం, పెరిగిన బడ్జెట్ కారణంగా ఇప్పటికే నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా డిజాస్టర్లుగా మారితే, శంకర్ పనైపోయిందనే కామెంట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న దర్శకుడు శంకర్.. మరో భారీ…
తమిళ ఇండస్ట్రీలో ఓవర్‌నైట్‌గా సెన్సేషన్‌గా మారిన పేరు ప్రదీప్ రంగనాథన్. దర్శకుడిగా జయం రవితో ‘కోమలి’ సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, నటుడిగా–దర్శకుడిగా చేసిన ‘లవ్ టుడే’తో సౌత్ మొత్తానికి తన టాలెంట్‌ను నిరూపించాడు. ఆ సినిమా వచ్చిన తర్వాత ప్రదీప్ గ్రాఫ్ ఒకే దెబ్బకు ఆకాశాన్ని తాకింది. అదే ఫామ్ కొనసాగిస్తూ ఈ ఏడాది వరుసగా ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో బారీ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు అతన్ని మరొక పెద్ద…
దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాంత’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉండగా, అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం తమ తాత ఎం.కె.త్యాగరాజ భాగవతార్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసారని, ఎలాంటి అనుమతి లేకుండా కథను వాడారని ఆయన మనవడు బి.త్యాగరాజన్ చెన్నై సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కోర్టు నవంబర్ 18లోపు సమాధానం ఇవ్వాలని చిత్ర యూనిట్‌ను ఆదేశించింది.…
Vijay Sethupati : తమిళ సినిమా పరిశ్రమలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా జెరెమియా. తెలుగులో తడాఖా, సైంధవ్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. హీరోయిన్గా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న ఈ భామ.. అందరివాడు, బొమ్మరిల్లు, రాఖీ, దేశముదురు, కరెంట్, కింగ్, దడ వంటి చిత్రాల్లో స్వరమందించింది. ప్రస్తుతం ఆండ్రియా తమిళంలో క్యారెక్టర్ రోల్స్‌తో బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన తాజా తమిళ చిత్రం మాస్క్‌లో ఆండ్రియా…
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంలో ఆందోళన కలిగించే ఘటన జరిగింది. ఆయన అన్న సత్యనారాయణ రావు గైక్వాడ్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రజినీకాంత్ చెన్నై నుండి బెంగళూరుకు చేరుకుని అన్నయ్యను చూసుకున్నారు. వైద్యులు ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తూ, ఆరోగ్య పరిస్థితిని దగ్గరగా పర్యవేక్షిస్తున్నారు. రజినీకాంత్ బెంగుళూరులో వెళ్తున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్…