Kollywood : కోలీవుడ్ హీరోలకు అందని ద్రాక్షగా వెయ్యికోట్ల గ్రాస్ కలెక్షన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్లకు థౌజండ్ క్రోర్ కలెక్షన్స్ అందని ద్రాక్షగా మారింది. పక్క ఇండస్ట్రీలతో పోటీ పడి ఎక్స్ పరిమెంట్స్ చేస్తున్నప్పటికీ.. రిజల్ట్ మరోలా ఉంది. గత ఏడాది పక్కా అనుకున్నారు.. కానీ సీన్ రివర్స్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో రిలీజైన కూలీతో థౌజండ్ క్రోర్ టచ్ చేయడం పక్కా అని ఎస్టిమేషన్ వేసుకుంది కోలీవుడ్. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్, మల్టీస్టారర్స్ నటించడంతో పిచ్చ హైప్ వచ్చింది. కానీ బొమ్మ నెగిటివ్ టాక్‌తో అనుకున్నంతగా రీచ్ కాలేదు. దీనికి తోడు స్టార్ హీరోస్ కమల్, సూర్య, అజిత్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర అండర్ ఫెర్ఫామెన్స్ చేయడం కూడా వెయ్యి కోట్ల మార్క్ అందుకోలేకపోయింది. అలాగే దళపతి విజయ్ సినిమా లేకపోవడం కూడా మైనస్‌గా మారింది.
Also Read : LENIN : లెనిన్ పోస్టర్ వచ్చింది కానీ డేట్ మిస్ అయింది
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
సంవత్సరాలుగా ఊరిస్తోన్న వెయ్యి కోట్ల మార్క్.. ఈ ఏడాది టచ్ చేసేందుకు తమిళ ఇండస్ట్రీ గట్టిగా ప్రిపేరౌతుంది. కోలీవుడ్ బాక్సాఫీస్ ఊచకోత కోసే స్టార్స్ రజనీకాంత్, దళపతి విజయ్ క్రేజీ మూవీలతో వస్తున్నారు. వీరి తర్వాత కాస్త బెటర్ కలెక్షన్స్ రాబట్టుకునే అజిత్, సూర్య కూడా బిగ్ ప్రాజెక్ట్స్‌ను దించేయబోతున్నారు. దళపతి విజయ్ చివరి సినిమాగా వస్తున్న జననాయగన్ మూవీపై భారీ అంచనాలున్నాయి. తెలుగు సినిమాకు రీమేక్ వర్షన్ అయినా… విజయ్ మళ్లీ తెరపై కనిపిస్తాడో లేదోనన్న యాంగ్జైటీతో తమిళ తంబీలు ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సెన్సార్ ఇష్యూ సాల్వ్ అయిపోతే.. ఇక కలెక్షన్స్ ఊచకోతకు రెడీ అవ్వడమే తరువాయి. వెట్టయాన్, కూలీతో మిస్సైన లెక్కల్ని 2026లో ఫిల్ ఫుల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు తలైవా. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్2ని తీసుకురాబోతున్నారు. ఈ ఏడాది సెకండాఫ్‌లో మూవీ రాబోతుంది. ఇప్పటి వరకు కోలీవుడ్ సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా ఉన్న జైలర్ సీక్వెల్‌పై ఎక్స్ పర్టేషన్స్ హై లెవల్లో ఉన్నాయి. ఇక వీరితో పాటు సూర్య కరుప్పు, సన్నాఫ్ విశ్వనాథన్ ఫిల్మ్స్‌తో వస్తున్నాడు. అజిత్ తన 64వ ఫిల్మ్ లోడింగ్ చేస్తున్నాడు. శింబు, చియాన్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. మరీ ఈ హీరోల్లో ఎవరు థౌజండ్ క్రోర్ అందుకునే తొలి హీరో అవుతారో లెట్స్ వెయిట్.
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!