Home
Tamil Cinema News
Tamil Cinema News News
-
Jailer 2 Scenes Leaked: ‘జైలర్ 2’ రెండు సీన్లు లీక్.. సోషల్ మీడియాలో రజనీకాంత్ వీడియోలు వైరల్!
Jailer 2 Scenes Leaked: గత కొన్ని నెలల నుంచి సినిమాలు రిలీజ్‌కి ముందే లీక్స్ అవుతున్నాయి. మొన్న జననాయక్ మూవీ విడుదలకు ముందే లీకైన ఘటన మరవక ముందుగానే మరో అంశం వెలుగులోకి వచ్చింది. జైలర్ 2కి సంబంధించి రెండు సీన్లు లీక్ అయ్యాయి. రజనీకాంత్ ‘జైలర్-2’ సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూవీ లీకేజీతో చిత్ర యూనిట్ షాక్ అయ్యింది. క్లిప్స్‌ను షేర్ చేయవద్దని జైలర్-2 నిర్మాతలు కోరుతున్నారు. కళానిధి మారన్ భారీ… -
Arya: వారణాసిలో సాధువులంతా నకిలీలే.. హీరో ఆర్య వ్యాఖ్యలపై భగ్గుమన్న హిందూ సంఘాలు
కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను వివాదానికి దారితీశాయి. ఆయన నటించిన తాజా స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్ (Mr.X)’ ఏప్రిల్ 17న విడుదల కానున్న తరుణంలో, సినిమా ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వారణాసి సాధువుల గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలు ఆధ్యాత్మిక వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. Also Read : Ramayana:… -
Vikram : విక్రమ్ – శంకర్ మళ్ళీ కలుస్తున్నారు ఈసారి అదిరిపోయే కమర్షియల్ ప్లాన్!
2016లో వచ్చిన ఇంకొక్కడుతో విక్రమ్ , ఆనంద్ శంకర్ కాంబినేషన్ సూపర్ హిట్ అందుకుంది. నయనతార, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించారు. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా విక్రమ్‌ను డ్యూయల్ రోల్లో కొత్తగా ప్రెజెంట్ చేసింది. దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ ఆనంద్ శంకర్, విక్రమ్ జోడీ కలవడం ఫ్యాన్స్‌లో హైప్ పెంచుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, వీళ్ల కాంబోలో రాబోతున్న కొత్త సినిమా ఒక ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్నారు. Also Read… -
Jananayagan Leak : జననాయగన్ లీక్.. విజయ్ కు ఎంతో మేలుచేసినట్టే
విజయ్ దళపతి చివరి సినిమాగా చెప్పుకుంటోన్న జననాయగన్ మూవీ విషషయంలో వరుస షాక్స్ తగులుతున్నాయి. జనవరి9న విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్ ఇష్యూకి గురైంది. కోర్టు కేసులు, అప్పీళ్లు, ఉపసంహరణ ఇలా త్రీ మంత్స్ గడిచిపోయాయి. మరో వైపు ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయ్యిందని టాక్. డిస్ట్రిబ్యూటర్స్ కూడా తమ అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేయాలని పేచీలు పెట్టుకున్నారు. చివరకు మూవీ రీసెన్సార్‌కు వెళ్లింది. ప్రాబ్లమ్ సాల్వ్.. త్వరలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటోన్న తరుణంలో మూవీ మొత్తం… -
Fact Check: ‘జన నాయగన్’ సెన్సార్ నుంచి లీక్ అయిందా?
Fact Check: గత కొన్ని రోజులుగా విజయ్ ‘జన నాయగన్’ సినిమా లీక్ గురించి వస్తున్న వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఈ సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కార్యాలయం నుంచే లీక్ అయిందన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపగా ఈ ఆరోపణలను సెన్సార్ బోర్డు తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలన్నీ అవాస్తవాలని, కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేసింది. READ ALSO: Tanvir… -
Rajni : జైలర్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన రజినీకాంత్
వరుస ప్లాప్స్ తో ఇక రజనికాంత్ పనైపోయిందని మాటలు వినిపిస్తున్న టైంలో నెల్సన్ దిలీప్ కుమార్ తో ‘జైలర్’ సినిమా ప్రకటించాడు. రిలిజ్ కు ముందు ఎటువంటి హంగామా లేకుండా వచ్చిన ఈ సినిమా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి కోలీవుడ్‌లో సెకండ్ హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచి రజనీ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు వస్తున్నాడు దర్శకుడు నెల్సన్. సన్ పిచర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు… -
Jayam Ravi: పెళ్లి కాలేదని చెప్పి ప్రియురాలితో గోవాలో ల్యాండ్ కొన్న స్టార్ హీరో?
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తీల విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది, నిన్నటి వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న ఈ మాజీ జంట వ్యవహారంలోకి ఇప్పుడు గోవా ల్యాండ్ ఇష్యూతో పాటుగా దళపతి విజయ్ పేరు కూడా చేరడంతో సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. జయం రవి తన సన్నిహితురాలు, సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో కలిసి గోవాలో సుమారు రూ. 42 లక్షల విలువైన భూమిని… -
Vijay Sethupathi: నేను నిర్మించిన సినిమాలన్నీ నష్టాలే మిగిల్చాయి
Vijay Sethupathi: సినిమా పరిశ్రమలో గెలుపోటములు సహజం కానీ, ఒక హీరోగా అగ్రస్థాయిలో ఉంటూ, తాను నిర్మించిన సినిమాలన్నీ నష్టాలనే మిగిల్చాయని బాహాటంగా ఒప్పుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యానికి మరో పేరే విజయ్ సేతుపతి. కేవలం స్టార్డమ్ కోసం కాకుండా, వైవిధ్యమైన కథల కోసం పరితపించే ఆయన, తన ప్రొడక్షన్ హౌస్‌లో ఎదుర్కొన్న ఆర్థిక ఒడిదుడుకుల గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. READ ALSO: Rajasekhar: గోటీల ఫ్యాక్టరీపై స్పందించిన హీరో రాజశేఖర్… -
Vijay: దళపతి విజయ్ కి మరో షాక్!
ఇప్పటికే వరుస షాకులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీవీకే అధినేత, తమిళ స్టార్ హీరో విజయ్ కి మరో భారీ షాక్ తగిలింది. నిజానికి సంక్రాంతి సమయంలో రిలీజ్ కావాల్సిన ‘జననాయగన్’ సినిమా సెన్సార్ ఇబ్బందులతో రిలీజ్ కాలేదు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాని తమిళ డైరెక్టర్ హెచ్. వినోద్ డైరెక్ట్ చేశారు. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందించబడిన ఈ సినిమా, మన తెలుగు ‘భగవంత్ కేసరి’ రీమేక్ అనే… -
Parthiban vs Trisha Controversy : త్రిషా ఆరోపణలపై తమిళ నటుడు పార్థిబన్ ఆగ్రహం..
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్ మరియు ప్రముఖ నటి త్రిష కృష్ణన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. చెన్నైలో జరిగిన ఒక సినీ అవార్డు ఈవెంట్లో ర్యాపిడ్ ఫైర్ సెషన్ సందర్భంగా త్రిష ఫోటో స్క్రీన్‌పై కనిపించిన సమయంలో ప్రేక్షకులు “కుందవై” అని కామెంట్స్ చేశారు. దానికి స్పందిస్తూ పార్థిబన్ సరదాగా వ్యాఖ్యానిస్తూ “కుందవై కొంచెం ఇంట్లోనే ఉండాలి, అప్పుడు సమస్యలు ఉండవు” అనే మాట్లాడారు. ఈ వ్యాఖ్యలే త్రిష, పార్తీబన్ మధ్య…
తాజావార్తలు
-
Tilak Varma: ఎవరికీ సాధ్యం కాలేదు.. బ్యాటింగ్ చేయకుండానే తిలక్ వర్మ ప్రపంచ రికార్డు..
-
Aneet Padda: టాలీవుడ్లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?
-
CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
-
Donald Trump: ట్రంప్‌ను జైల్లో బంధించిన ఇరాన్..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
-
Team India: మాకు విశ్రాంతి వద్దు, ప్రతి మ్యాచ్ ఆడుతాం.. టీమిండియా సీనియర్ ప్లేయర్స్ భయం అదేనా?
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!