Kamal Haasan: యువ హీరోతో మరో సినిమా నిర్మించబోతున్న లోకనాయకుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal Haasan: టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ తన లేటెస్ట్ సినిమా “పరాశక్తి” తో ఆడియన్స్‌ను పలకరించారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్న ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టిసారించారు ఈ హీరో. శివ కార్తికేయన్ కెరీర్‌లోనే సూపర్ హిట్ చిత్రం ‘అమరన్’. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక పోస్టర్ ప్రకారం.. మళ్లీ ఈ యువ హీరోతో లోకనాయకుడు మరో సినిమా నిర్మించబోతున్నాడు. అమరన్ సినిమా నిర్మాత కమల్ హాసన్. తాజాగా ఆయన నిర్మాణంలో శివకార్తికేషన్ కొత్త సినిమా అధికారికంగా ప్రకటించారు.
READ ALSO: AP Weaver Welfare: నేతన్నలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్..
Also Read
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
తాజాగా ఒక సాలిడ్ పోస్టర్‌తో శివ కార్తికేయన్‌తో కమల్ తన రెండో సినిమాను ప్రకటించారు. ఈ పోస్టర్‌లో మూడు నామాలతో కూడిన ఒక బళ్లాన్ని పట్టుకున్న యోధునిగా శివ కార్తికేయన్ లుక్ కనిపిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల 2 నిమిషాలకి రివీల్ చేయనున్నట్లు అఫీషియల్‌గా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు, హీరోయిన్, మొదలైన వాటి గురించి రేపు తెలిసే ఛాన్స్ ఉంది.
READ ALSO: Allu Shirish Wedding: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. మెగాస్టార్ దంపతులకు ఫస్ట్ ఇన్విటేషన్!
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!