Home
Tamil Cinema News
Tamil Cinema News News
-
Kaantha : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ పై ఎం.కె.టి కుటుంబం ఫిర్యాదు..
దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాంత’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉండగా, అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం తమ తాత ఎం.కె.త్యాగరాజ భాగవతార్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసారని, ఎలాంటి అనుమతి లేకుండా కథను వాడారని ఆయన మనవడు బి.త్యాగరాజన్ చెన్నై సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కోర్టు నవంబర్ 18లోపు సమాధానం ఇవ్వాలని చిత్ర యూనిట్‌ను ఆదేశించింది.… -
Vijay Sethupati : హీరోయిన్ పై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
Vijay Sethupati : తమిళ సినిమా పరిశ్రమలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా జెరెమియా. తెలుగులో తడాఖా, సైంధవ్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. హీరోయిన్గా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న ఈ భామ.. అందరివాడు, బొమ్మరిల్లు, రాఖీ, దేశముదురు, కరెంట్, కింగ్, దడ వంటి చిత్రాల్లో స్వరమందించింది. ప్రస్తుతం ఆండ్రియా తమిళంలో క్యారెక్టర్ రోల్స్‌తో బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన తాజా తమిళ చిత్రం మాస్క్‌లో ఆండ్రియా… -
Rajinikanth : రజినీకాంత్ అన్నయ్యకు హార్ట్ ఎటాక్..
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంలో ఆందోళన కలిగించే ఘటన జరిగింది. ఆయన అన్న సత్యనారాయణ రావు గైక్వాడ్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రజినీకాంత్ చెన్నై నుండి బెంగళూరుకు చేరుకుని అన్నయ్యను చూసుకున్నారు. వైద్యులు ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తూ, ఆరోగ్య పరిస్థితిని దగ్గరగా పర్యవేక్షిస్తున్నారు. రజినీకాంత్ బెంగుళూరులో వెళ్తున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్… -
Mani Ratnam Next Movie: మణిరత్నం లవ్ స్టోరీలో విజయ్ సేతుపతి-రుక్మిణి?
Mani Ratnam Next Movie: మణిరత్నం తన కొత్త సినిమాకి రెడీ అవుతున్నారు అనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. రీసెంట్గా కమలహాసన్, శింబు, త్రిష మల్టీస్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన థగ్‌లైఫ్ మూవీని తెరకెక్కించిన మణిరత్నం అనుకున్నంత స్థాయిలో విజయం దక్కలేదు. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా ఒక లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది. -
Jailer 2 : ‘జైలర్ 2’లో మరో స్టార్ కమెడియన్ ఎంట్రీ – డబుల్ డోస్ కన్ఫర్మ్!
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీకాంత్ మాస్ లుక్, నెల్సన్ ప్రత్యేక హాస్యం, అనిరుద్ సంగీతం ఇవన్నీ కలిసి సినిమాపై హైప్ పెంచుతున్నాయి. అయితే మొదటి పార్ట్‌లో యోగిబాబు కమెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించగా, ఈసారి ఆయనతో పాటు మరో స్టార్ కమెడియన్ కూడా ఎంటర్… -
Rajinikanth : అలాంటి సినిమాలకు గుడ్‌బై చెప్పిన సూపర్ స్టార్..
రజినీకాంత్ హీరోగా వచ్చిన ప్రతి సినిమా ఎక్కువ మంది అభిమానులను థ్రిల్ చేయడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి అనుకూలంగా ఉండడం ముఖ్యమని చెప్పవచ్చు. అయితే తాజాగా ఆయన చివరి మూవీ ‘కూలీ’ రిలీజ్ తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నారట . ఎందుకంటే ‘కూలీ’ కి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ జారీ కావడం వల్ల, థియేటర్లలో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల వద్ద రీచ్ అవ్వలేకపోయింది. ప్రారంభ రోజుల్లో మంచి కలెక్షన్లు వర్వాలేదు అనిపిచినప్పటికి, మొత్తం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో… -
Dude: డ్యూడ్’కి ఇళయరాజా మార్క్ షాక్
ఇళయరాజా గత 40 సంవత్సరాలకు పైగా తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఆయన సంగీతానికి ఉన్న ఆదరణ నేటికీ తగ్గలేదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఆయన తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు, ఒక్క యూట్యూబ్ మ్యూజిక్‌లోనే నెలకు 400 మిలియన్లకు పైగా ప్రేక్షకులను ఆయన పాటలు అలరిస్తున్నాయి. అయితే తన సంగీతాన్ని అనుమతి లేకుండా ఉపయోగించడానికి ఆయన ఎన్నడూ అంగీకరించరు. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టిన ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ చిత్రంలో… -
Lokesh Kanagaraj : రజనీసార్, మరొక్క ఛాన్స్ ప్లీజ్!
రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలి’ అనే సినిమా రూపొందింది. నిజానికి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర (Upendra), సత్య రాజ్ (Sathyaraj) వంటి వాళ్ళు నటించడంతో పాటు, కమల్ హాసన్ (Kamal Haasan) కుమార్తె శృతి హాసన్ (Shruti Haasan), రజినీకాంత్ కుమార్తె పాత్రలో నటిస్తుంది అనగానే అందరి దృష్టిలో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఏర్పడింది. దీంతో భారీ ఓపెనింగ్స్ అందుకున్నా, రివ్యూస్… -
Surya : సూర్య – ఫహద్ ఫాజిల్ కాంబో ఫిక్స్..!
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సూర్య. ప్రస్తుతం ఆయన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘కరుప్పు’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, మరోవైపు సూర్య లైనప్‌లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు కొత్త వార్త బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం, సూర్య నటిస్తున్న ఈ కొత్త సినిమాకు జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫహద్… -
Rajinikanth–Kamal Haasan Movie: రజనీకాంత్, కమల్‌హాసన్ మల్టీస్టారర్ లేనట్టే!
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్హాసన్లను ఒకే తెరపై చూడాలని తమిళ తంబీలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆ కలయిక ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మొదట, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ, రజనీకాంత్ ‘కూలీ’ సినిమా ఫ్లాప్‌తో ఈ క్రేజీ కాంబినేషన్‌కు బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు నిరాశ చెందారు. Also Read…
తాజావార్తలు
-
Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!