SEYON : శివ కార్తికేయన్ పుట్టినరోజు స్పెషల్.. ‘శేయోన్’ ట్రైలర్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి పరాశక్తి సినిమాతో ఆడియెన్స్ ను పలకరించగా మిశ్రమ స్పందన రాబట్టాడు. ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని గ్యాప్ తీసుకోకుండా మరొక సినిమా అనౌన్స్ చేసాడు ఈ తమిళ హీరో. చాలా కాలాం తర్వాత మళ్ళీ తన సొంత స్ట్రాంగ్ జోన్ అయిన రూరల్ కమర్షియల్ జోన్‌లోకి అడుగుపెడుతున్నారు.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ఆయన 26వ చిత్రానికి ‘శేయోన్‘ ( Seyon )అనే పవర్‌ఫుల్ టైటిల్ తో కమల్ హాసన్ నిర్మాతగా సినిమా చేస్తున్నాడు. నేడు శివ కార్తికేయన్ బర్త్ డే కానుకగా ‘శేయోన్’ ట్రైలర్ రిలీజ్ చేసారు. శేయోన్ అంటే తమిళంలో మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) అని అర్థం. పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డివోషనల్ ఎంటర్‌టైనర్ గా తీసుకువస్తున్నారు. మురుగన్ భక్తుడిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశతో ఉన్న పాత్రలో శివకార్తికేయన్ కనిపించాడు. ఈ సినిమాకు శివకుమార్ మురుగేషన్ దర్శకత్వం వహిస్తున్నాడు. విశేషం ఏమిటంటే, ఈయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘తాయ్ కిళవి’ (Thaai Kizhavi) ఫిబ్రవరి 27న విడుదల కానుంది. తన మొదటి సినిమా రిలీజ్ కాకముందే శివకార్తికేయన్ వంటి పెద్ద హీరోతో, అది కూడా కమల్ హాసన్ నిర్మాణంలో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. కమల్ హాసన్ తన ‘రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ ఏడాది అక్టోబరులో ‘శేయోన్’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?