ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఆన్ లైన్ కి అలవాటు పడ్డాం. ఇంట్లో వంట నచ్చకపోయినా.. కొత్తగా ఏమైనా తినాలన్నా వెంటనే స్విగ్గీలో ఆడర్ పెడతాం. బెంగళూరుకు చెందిన ఈ స్విగ్గీ మరో అడుగు ముందుకేసింది. త్వరలో స్విగ్గీ ఐపీఓ రానుంది. బెంగళూరుకు చెందిన స్విగ్గీ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (Swiggy IPO) కు వాటాదారులు ఆమోదం తెలిపా�
Viral: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోవిడ్ సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేసిన కృషి మరువలేనిది. నిరుపేదలకు అన్ని విధాలుగా సహాయం చేసిన సోను సూద్ తన సేవను ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు.
నేడు రంజాన్ పర్వదినం కారణంగా ముస్లింల పవిత్రమైన రంజాన్ మాసం నేటితో ముగుస్తుంది. ఇకపోతే రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లిం సోదరులతో పాటు మిగితావారు కూడా.. ముఖ్యంగా హైదరాబాదులో ఎలా తిన్నారేమో తెలియదు కానీ.. రంజాన్ నెలలో బిర్యానీలు హలీంలు తెగ లాగించేశారు. ఇక ఇందుకు సంబంధించి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల�
Swiggy: ఇకపై రైళ్లలో స్విగ్గీ ఫుడ్ డెలివరీలు చేయనుంది. ఈ మేరకు స్విగ్గీ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే ఆరు నెలల్లో 59కి పైగా రైల్వే స్టేషన్లలో తమ సేవలను విస్తరించాలని యోచిస్తోంది. మార్చి 12 నుంచి బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ రైల్వే స్ట�
Dunzo : వాల్మార్ట్ మద్దతుగల ఇ-కామర్స్ వ్యాపార సంస్థ ఫ్లిప్కార్ట్ ఆన్-డిమాండ్ డెలివరీ కంపెనీ డన్జోను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉంది. కానీ డన్జో యొక్క సంక్లిష్టమైన యాజమాన్య నిర్మాణంతో ఒప్పందం నిలిచిపోయింది.
Swiggy Layoff : ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ త్వరలో తన ఐపిఓను ప్రారంభించబోతోంది. అయితే అంతకంటే ముందు కంపెనీ పెద్ద నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమవుతోంది.
న్యూయర్ రోజు తమకు ఇష్టమైన వారితో సంతోషంగా గడపాలని అందరు అనుకుంటారు.. పాత సంవత్సరాన్ని పంపించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని చాలా మంది అనుకుంటారు.. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ గట్టిగా చేసుకున్నారు. డిసెంబర్ 31న జరిగిన అమ్మకాలు చూస్తేనే ఏ రేంజ్లో వేడుకలు జరిగాయో అర�
జొమాటోకు రూ. 400 కోట్లు కట్టాలని తెలపగా.. స్వీగ్గీకి రూ. 350 కోట్ల బకాయిలు చెల్లించాలని జీఎస్టీ తెలిపింది. అయితే, ‘డెలివరీ ఛార్జ్’ అనేది ఇంటింటికీ ఆహారాన్ని డెలివరీ చేయడానికి వెళ్ళే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు తప్ప మరొకటి కాదు అని స్వీగ్గీ, జొమాటో తెలిపాయి.
ప్రముఖ డెలివరి యాప్ స్విగ్గీ హైదరాబాదీ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోనే ఉన్న పాకెట్ హీరో ప్లాన్ను ఇప్పుడు హైదరాబాదీలకు కూడా తెచ్చేందుకు నిర్ణయించింది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లు ఫ్రీ డెలివరి పొందడమే కాదు నిర్ధిష్ట రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ ఆర్డర్�