Home
Swiggy
Swiggy News
-
Swiggy: దేశంలో ప్రతీ సెకన్‌కి 2.5 బిర్యానీ ఆర్డర్లు.. తగ్గేది లేదంటున్న హైదరాబాదీలు..
Swiggy: బిర్యానీ అంటే ఒక్క హైదరాబాద్ లోనే కాదు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉందని స్విగ్గీ తన వార్షిక అమ్మకాల నివేదికలో తెలిపింది. 2023లో దేశవ్యాప్తంగా ప్రతీ సెకనుకు 2.5 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ప్రతీ 5.5 చికెన్ బిర్యానీలకు ఒక వెజ్ బిర్యానీ ఉందని తెలిపింది. -
GST Notice: స్విగ్గీ, జొమాటోలకు రూ.1000కోట్లకు జీఎస్టీ నోటీసులు
GST Notice: ఇన్స్టంట్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ-జొమాటో కష్టాలు తీరడం లేదు. ఇటీవల స్విగ్గీ-జోమాటో రూ.500 కోట్ల జీఎస్టీ నోటీసును అందుకుంది. Swiggy-Zomato డెలివరీ ఫీజు పేరుతో కస్టమర్ల నుండి కొంత డబ్బు వసూలు చేస్తుంది. -
Kerala High Court: స్విగ్గీ, జోమాటోలు వద్దు.. పిల్లల్ని తల్లి వండిన ఆహారం రుచిచూడనివ్వండి..
Kerala High Court: స్విగ్గీ, జొమాటోలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్డు పక్కన పోర్న్ చూస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. స్విగ్గీ, జొమాటోలు వద్దని పిల్లలకు వారి తల్లి వండి ఆహారాన్ని రుచి చూడనివ్వండి కామెంట్స్ చేసింది. ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాంల ద్వారా ఆర్డర్ చేసే ఆహారానికి బదులుగా పిల్లలు ఆరుబయట ఆడుకునేలా, వారి తల్లులు వండిపెట్టే ఆహారాన్ని అందచేసేలా తల్లిదండ్రులను ఒప్పించాలని జస్టిస్ పీవీ కున్హికృష్ణన్… -
Biryani: ఈస్ట్ ఆర్ వెస్ట్ “బిర్యానీ” ఈస్ బెస్ట్.. ఏకంగా 7.6 కోట్ల బిర్యానీ ఆర్డర్లు..
Biryani: బిర్యానీ ఈ పేరు వింటే చాలు నోట్లో లాలాజలం లీకవుతుంది. అంతగా ఈ బిర్యానీకి మన ప్రజలు అలవాటయ్యారు. ఇప్పటికీ మనం రెస్టారెంట్లకు వెళ్తే ముందుగా గుర్తొచ్చే పదం బిర్యానీనే. ఇది లేకుండా ప్రస్తుతం ఏ పార్టీ కూడా ఫినిష్ కావడం లేదు. జూన్ 2 ‘ఇంటర్నేషనల్ బిర్యానీ డే’ సందర్భంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాం స్విగ్గీ ఓ నివేదికను విడుదల చేసింది. గత 12 నెలల్లో ఏకంగా 7.6 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు… -
Layoff problems: “రోజుకు 100 పైగా ఉద్యోగాలకు అప్లై.. ఐనా జాబ్ రావడం లేదు”.. స్విగ్గీలో జాబ్ పోయిన వ్యక్తి ఆవేదన
Layoff problems: ఆర్థికమాంద్యం భయాల వల్ల చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేశాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు మానసికంగా చాలా వేదన అనుభవిస్తున్నారు. కొందరు ఎన్ని ఉద్యోగాలకు అఫ్లై చేసిన ఉద్యోగం దొరకని పరిస్థితి ఏర్పడింది. స్విగ్గీ నుంచి తొలగించబడిన ఉద్యోగి ప్రతీ రోజు 100 కన్నా ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నానని.. అయితే తనకు ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగం రాలేదని వెల్లడించారు. -
Swiggy: మొన్న న్యూ ఇయర్.. ఇప్పుడు ఐపీఎల్… స్విగ్గీకి కాసుల పంట
మొన్నటికి మొన్న 2023 న్యూ ఇయర్ రాత్రి.. ఏకంగా 3.5 లక్షల బిర్యానీలు అమ్ముడు పోయాయని ప్రకటించిన స్విగ్గీ.. ఇప్పుడు దానికి రెట్టింపుగా 12 మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చాయని తెలిపింది. -
Food Delivery Platform: ఆన్లైన్ ఫుడ్ డెలివరీలోకి కొత్త సంస్థ.. ఇక, స్విగ్గీ, జొమాటోకు చుక్కలే..!
Food Delivery Platform: వంటగదికి బైబై చెప్పేస్తున్నారట.. నచ్చిన హోటల్‌కి, మెచ్చిన చోటుకు వెళ్లి తినడం కూడా మానేస్తున్నారట.. బయటకు వెళ్లినప్పుడు అలా లాగింజడం ఓ అలవాటు అయితే… మరోవైపు నచ్చిన ఫుడ్, మెచ్చిన హోటల్‌కు ఆర్డర్ పెట్టి.. పనిచేసే సంస్థ దగ్గరకు లేదా ఇంటి దగ్గరకే తెప్పించుకుని తినేస్తున్నారు.. క్రమంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆధారపడేవారికి సంఖ్య పెరుగుతూ వస్తుంది.. మొదట్లో మంచి ఆఫర్లు, డిస్కౌంట్లతో ఆకట్టుకున్న ఫుడ్ డెలివరీ సంస్థలు.. ఆ తర్వాత… -
Most used apps: జనం మెచ్చిన యాప్‌లు. మార్చి నెలలో ఎక్కువగా డౌన్లోడ్ అయినవి..
Most used apps: రోటీ.. కప్డా.. ఔర్ మకాన్.. అంటే.. తిండి.. బట్ట.. మరియు ఇల్లు. ఇది రాజకీయ పార్టీల నినాదం కాదు. ఓట్లు రాల్చే ప్రచార మంత్రం అసలే కాదు. ఇవి.. వినియోగదారులు వెతికిన సేవలు. వీటి కోసమే యూజర్లు మొబైల్లో తెగ సెర్చ్ చేశారు. సంబంధిత యాప్‌లను ఎక్కువగా డౌన్లోడ్ చేశారు. -
Swiggy: స్విగ్గీ బాదుడు షురూ.. ఫుడ్ ఆర్డర్‌పై ఛార్జ్.. తొలుత ఈ నగరాల్లోనే అమలు..
Swiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ బాదుడు షుచూ చేసింది. వినియోగదారుల నుంచి ఫుడ్ ఆర్డర్ పై రుసుము వసూలు చేస్తోంది. ఫుడ్ ఐటమ్స్ తో సంబంధం లేకుండా ‘‘ప్లాట్‌ఫారమ్’’ ఛార్జీల పేరుతో వినియోగదారుల నుంచి రూ. 2 చొప్పున వసూలు చేయడం ప్రారంభించింది. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి ఛార్జీలు పెరగడం అనేది ఉండదు. -
Swiggy: రంజాన్ సీజన్లో బిర్యానీ కొత్త రికార్డు.. హలీమ్ వెనక్కి..! ఏ ఫుడ్ ఎలా అంటే..?
Swiggy: ఏ సీజన్ అయితే ఏంటి.. మాకు కావాల్సిందే బిర్యానీయే అన్నట్టుగా ఉంది హైదరాబాదీలో పరిస్థితి.. ఈ రంజాన్ సీజన్లో నూ కొత్త రికార్డు సృష్టించింది.. రంజాన్ సీజన్.. స్పెషల్ వంటకమైన హలీమ్‌కు మంచి డిమాండ్ ఉంటుంది.. అయితే, ఈ సీజన్లో మాత్రం బిర్యానీ ఎక్కువ ఆర్డర్లను సొంతం చేసుకుంది.. ఈ రంజాన్ సీజన్లో స్విగ్గీలో హలీమ్ కోసం 4 లక్షల ఆర్డర్లు రాగా.. బిర్యానీకి మాత్రం 1 మిలియన్‌కు పైగా వచ్చాయి.. Swiggy తన రంజాన్…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!