భారత్‌లో ఫుడ్ డెలవరి యాప్‌లకు ఆదరణ పెరుగుతున్నది. గతేడాది ఫుడ్ డెలివరి యాప్ జొమాటో సంస్థ ఐపీఓకు వచ్చి భారీ సమీకరణ చేపట్టింది. ఇప్పుడు ఇదే బాటలో స్విగ్గీ కూడా నడవబోతున్నది. వచ్చే ఏడాది ఆరంభంలో స్విగ్గి ఐపీఓకు వెళ్లాలని నిర్ణయించినట్టు రాయిటర్స్ సంస్థ తెలియజేసింది. ఐపీఓ ద్వారా సుమారు 800 మిలియన్ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీనికోసం స్విగ్గిలో కొన్ని మార్పులు చేసింది. ఇందులో ఇండిపెండెంట్ డైరెక్టర్లను నియమించింది. అంతేకాదు, కేవలం ఫుడ్ డెలివరీ…
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గి టైమ్స్ ఇంటర్నెట్-బ్యాక్డ్ డైనింగ్ అవుట్ ప్లాట్‌ఫారమ్ డైనౌట్‌ను దాదాపు 200 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని విశ్వసనీయ వర్గాలు సోమవారం ఇక్కడ తెలిపాయి. డైనౌట్ ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ క్రెడ్‌తో కూడా చర్చలు జరుపుతోంది, అయితే స్విగ్గీ స్పష్టంగా రేసును గెలుచుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే స్విగ్గీ-డైనౌట్ ప్రతినిధులు చర్చలు ఇప్పుడు 200 మిలియన్ డాలర్ల పరిధిలో (Dineout యొక్క ప్రస్తుత విలువ ప్రకారం) కొనుగోలు కోసం…
కొత్త సంవత్సరం వేళ ఫుడ్ డెలివరీ యాప్‌లు భారీగా లాభాలు ఆర్జించాయి. సరికొత్త రికార్డుసు సృష్టించాయి. దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లైన స్విగ్గి, జోమాటోలు సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాయి. డిసెంబర్ 31 వ తేదీన స్విగ్గిలో ప్రతి నిమిషానికి 9 వేల ఆర్డర్లు బుక్ చేయగా, జొమాటోలో నిమిషానికి 8 వేల ఆర్డర్లు వచ్చినట్టు పేర్కొన్నది. గతేడాది డిసెంబర్ 31 వ స్విగ్గిలో నిమిషానికి 5,500 ఆర్డర్లు రాగా, ఆ రికార్డును స్విగ్గి ఈ…
మెచ్చిన ఫుడ్.. నచ్చిన చోటుకు తెప్పించుకోవడానికి ఇప్పుడు ఆహార ప్రియులు మొత్తం ఆన్‌లైన్ ఫుడ్ డెలవరీ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు.. తమ పనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నేరుగా ఆఫీసుకి, ఇంటికి.. ఎక్కడుంటే అక్కడికి మెచ్చిన ఆహారం పార్సిల్ రూపంలో వచ్చేస్తోంది. ఇక, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలో కీలక భూమిక పోషిస్తోంది.. అయితే, ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ గ్రేటర్ హైదరాబాద్ విభాగంలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ సమ్మెకు రెడీ అవుతున్నారు. కనీస చార్జీలు, ఇతరత్రా ప్రోత్సాహకాలను డిమాండ్…