Liquor Home Delivery: త్వరలోనే స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ హోమ్ డెలివరీ..?
- త్వరలోనే ఆన్ లైన్లోనే లిక్కర్ హోం డెలివరీ..
- స్విగ్గీ.. జొమాటో.. బిగ్ బాస్కెట్ల ద్వారా మద్యం డెలివరీకి సన్నాహాలు..
- ఆన్ లైన్ మద్యం డెలివరీకి సంబంధంచి నెట్టింట జోరుగా ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Home Delivery: లిక్కర్ కోసం ఇకపై పబ్బులు, వైన్స్ లు, బార్లకు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది మందు బాబులకు.. ఆన్ లైన్ లో ఫుడ్, ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకుంటే వాటిని ఇంటి దగ్గరకే తెచ్చి ఇస్తున్నట్లుగా త్వరలోనే లిక్కర్ ను కూడా హోమ్ డెలివరీ చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ లాంటి ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా త్వలోనే లిక్కర్ హోమ్ డెలివరీ చేయాలని మద్యం తయారీ దారులు ఆలోచన చేస్తున్నారు. ఈ తరహా మద్యం హోమ్ డెలివరీ చేసే విధానం ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో అమలు జరుగుతుండగా.. త్వరలో ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హర్యానా, పంజాబ్, గోవా లాంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జాతీయ మీడియాలో న్యూస్ ప్రచారం జరుగుతుంది.
Read Also: Vishwak sen: షూటింగ్ పూర్తి కాకుండానే రైట్స్ సేల్..రిలీజ్ ఫిక్స్..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
కాగా, స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ లాంటి ప్లాట్‌ఫారమ్‌లు ద్వారా బీర్, వైన్ లాంటి మద్యాన్ని తక్కువ స్థాయిలో హోమ్ డెలివరీ చేయవచ్చని తెలిపింది. ఈ విధానం ద్వారా లాభ నష్టాలను అంచనా వేసుకుని త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జోరుగా కొనసాగుతుంది. కాగా కోవిడ్ -19 టైంలో మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్ గఢ్, అస్సాంలో తాత్కాలికంగా మద్యం హోమ్ డెలివరీకి ఆయా ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ఆన్ లైన్ డెలివరీల ద్వారా అమ్మకాలు 20- 30 శాతం పెరిగినట్లు రిటైల్ పరిశ్రమల అధికారులు వెల్లడించారు. కాగా, గతంలో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాచేసిన సర్వేలో 100 శాతం మంది హైదరాబాదీలు మద్యం హోం డెలివరీ సేవలు స్టార్ట్ చేయాలని కోరినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!