OLA: ఇ-కామర్స్ రంగంలోకి ఓలా..
- ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి క్యాబ్ సేవలను అందిస్తున్న ఓలా సంస్థ ఈ-కామర్స్ రంగంలోకి అడుగు.
- ఓలా ఈ డార్క్ స్టోర్లను నిర్వహిస్తుంది.
- ఇక ఇందుకోసం రోబోలను వాడబోతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OLA in E-commerce: ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి క్యాబ్ సేవలను అందిస్తున్న ఓలా సంస్థ ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అందిన సమాచారం ప్రకారం., ఓలా కంపనీ బ్లింకిట్, జెప్టోలను తీసిపోయే విధంగా.. ఈ వారం తర్వాత వాణిజ్య రంగంలోకి ప్రవేశాన్ని ప్రకటించవచ్చు. త్వరిత డెలివరీ సేవలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఓలా మాతృ సంస్థ ANI టెక్నాలజీస్ తన సొంత డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని సమాచారం.
Neeraj Chopra: పతకాలను సంఖ్యను పోల్చడం ఏమత్రం సరికాదు: నీరజ్
Also Read
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
డార్క్ దుకాణాలు చిన్న రిటైల్ గిడ్డంగులులలో వస్తువులు వేగంగా డెలివరీ చేయడానికి నిల్వ చేయబడతాయి. ఓలా ఈ డార్క్ స్టోర్లను నిర్వహిస్తుంది. ఇక ఇందుకోసం రోబోలను వాడబోతోంది. నివేదిక ప్రకారం, డార్క్ స్టోర్‌తో పాటు, ఓలా తన వినియోగదారుల కోసం దాని స్వంత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ( UPI )ని కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. ఆగస్టు 15న జరిగే కంపెనీ వార్షిక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) భవిష్ అగర్వాల్ ఈ విషయాన్ని ప్రకటిస్తారు.
Owaisi: బీజేపీ ముస్లింలకు శత్రువు..దానికి ఈ బిల్లు నిదర్శనం..ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ఇ-కామర్స్ రంగంలో బ్లింక్‌కిట్, జెప్టో వంటి కంపెనీల నుండి ఓలా పోటీని ఎదుర్కొంటుంది. జొమాటో యాజమాన్యంలోని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింక్‌కిట్ 2026 చివరి నాటికి మొత్తం 2,000 డార్క్ స్టోర్ లను ప్రారంభించాలని యోచిస్తోంది. అదేవిధంగా, జెప్టో మార్చి 2025 నాటికి మొత్తం డార్క్ స్టోర్‌ల సంఖ్యను 700కి రెట్టింపు చేస్తుంది. స్విగ్గి ఇన్‌స్టామార్ట్ కూడా దేశవ్యాప్తంగా కొత్త డార్క్ స్టోర్‌ల కోసం వెతుకుతోంది.
- Tags
- Benklit
- E commerce
- Ola
- swiggy
- Zepto
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!