Shikhar Dhawan Picks His No. 4 For 2023 ODI World Cup: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. భారత్ వేదికగా అక్టోబరు-నవంబరులో మెగా టోర్నీ జరగనుంది. ఈ ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం అన్ని జట్లు ఇప్పటికే తమ ప్రణాళికలు, కసరత్తులు మొదలెట్టాయి. భారత్ కూడా ప్రపంచకప్ లక్ష్యంగా జట్టుని సిద్ధం చేస్తోంది. అయితే మిడిలార్డర్లో కీలకం అయిన నాలుగో స్థానంపై అనిశ్చితి నెలకొంది. యువరాజ్ సింగ్ రిటైర్ అయిన తర్వాత ఆ…
Suryakumar Yadav Says My ODI Numbers Are Absolutely Bad: ఎట్టకేలకు భారత మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 21 రన్స్ చేసిన సూర్య.. రెండో టీ20 మ్యాచ్‌లో 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో మాత్రం తనదైన షాట్లతో విరుచుకుపడ్డాడు. క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే బౌండరీలు, సిక్స్‌లతో చెలరేగాడు. విండీస్ బౌలర్లను ఆటాడుకుంటూ మైదానం నలుమూలలా పరుగులు చేశాడు.…
Suryakumar Yadav reached 100 sixes in T20I Cricket: మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రావిడెన్స్ మైదానంలో మంగళవారం రాత్రి విండీస్‌తో జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం చేసిన సూర్య.. మొత్తంగా 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. సూర్య సంచలన ఇన్నింగ్స్‌కు తోడు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (49 నాటౌట్;…
Suryakumar Yadav and Tilak Varma Shine as India keep Series Alive vs West Indies: ప్రావిడెన్స్ మైదానంలో మంగళవారం రాత్రి విండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. కరేబియన్ జట్టు నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ (83; 44 బంతుల్లో 10×4, 4×6) సూపర్ హాఫ్ సెంచరీతో మెరవగా.. హైదరాబాద్ కుర్రాడు…
West Indies vs India 1st ODI Today: కరీబియన్ గడ్డపై టెస్టు సిరీస్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిన భారత్ .. ఇక వన్డే సిరీస్‌పై కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేడు మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో గురువారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.ప్రపంచకప్‌కు ముందు సాధనగా ఉపయోగించుకునే ఈ సిరీస్‌లో భారత్ పూర్తి స్థాయిలో సత్తాచాటాలని చూస్తోంది. మరోవైపు టెస్టుల్లో భారత్ ధాటికి నిలవలేకపోయిన వెస్టిండీస్.. వన్డేల్లో…
ముంబై ఇండియన్స్ ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోను ఓ పోస్ట్ చేసింది. అందులో బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తోటి సహచరుడు తిలక్ వర్మపై టీజ్ చేశాడు. ఎయిర్ హోస్టెస్ నుంచి నిమ్మకాయ తీసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న తిలక్ వర్మ నోట్లో దాని రసాన్ని వదిలాడు దీంతో ఒక్కసారిగా మేల్కోన్న వర్మ.. క్యా హై ఈజ్ మే (ఏమిటిది) అని అడిగాడు.