MI vs KKR: ముంబై బ్యాటర్ల ముందు కోల్కతా నైట్ రైడర్స్ విధించిన లక్ష్యం చాలలేదు. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ మెరుపులతో కేకేఆర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ అద్భుత శతకం మరుగునపడింది. ఫలితంగా కేకేఆర్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయిన 17.4 ఓవర్లలోనే ముంబై ఛేదించింది. ఇషాన్ కిషన్ కేవలం 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీనికి తోడు ఫామ్ లేక తంటాలు పడుతున్న…
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లు, వన్డేల్లో సత్తా చాటాడని.. తర్వాత టెస్టుల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.