Home
Suriya
Suriya News
-
Kollywood: కంగువ నిర్మాత ఓవర్ కనిఫిడెన్స్ మాటలు.. నెటిజన్స్ సెటైర్లు..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా వస్తోన్న చిత్రం “కంగువా”. మాస్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో రానుంది కంగువ, ఇప్పటిదాకా ఇండియన్ తెరపై రాని కొత్త కాన్సెప్ట్తో దర్శకుడు శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కంగువ పది భాషల్లో రానుంది. సూర్య కెరీర్ లోనే ప్రతిష్టాత్మక సినిమాగా కంగువ రానుంది. స్టూడియో… -
Kerala Floods: కేరళ వరదలు.. సూర్య అండ్ కో భారీ విరాళం
Actors Jyotika, Karthi & Suriya donate funds for Kerala landslide relief work: కేరళ వయనాడ్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ముండకై, సురల్మలై, అట్టమలై, నుల్పుజా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వయనాడ్ కేరళ రాష్ట్రంలోని అందమైన కొండ ప్రాంతం. తమిళనాడుకు ఊటీ మరియు కొడైకెనాల్ లాగా, కేరళకు వయనాడ్ ఒక హిల్ టూరిజం డెస్టినేషన్. అక్కడి అందాలను ఇచ్చిన ప్రకృతి నేడు ఆ ప్రాంత ప్రజలను కంటతడి పెట్టించింది. ఎందుకంటే… -
Karthi In Kanguva: ‘కంగువా’లో కార్తీ.. విషయం చెప్పేసిన లిరిక్ రైటర్!
Karthi Have A Special Appearance In Suriya’s Kanguva Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో దిశా పటానీ కథానాయిక కాగా.. బాబీ దేవోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 10న కంగువా… -
Kanguva: సూర్య కంగువ.. ఒక స్వీట్ సర్ప్రైజ్
Karthi’s surprise Role in Suriya’s Kanguva : స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.… -
Viral Photo: ఒకే ఫ్రేమ్లో మూడు ఇండస్ట్రీల స్టార్ హీరోలు.. ఫొటో వైరల్!
South Star Heros Photo Goes Viral at Anant Ambani Wedding: టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఒకేచోట కలిశారు. అంతేకాదు కుటుంబసమేతంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఆ స్టార్స్ మరెవరో కాదు.. మహేశ్ బాబు, సూర్య, పృథ్వీరాజ్ సుకుమారన్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహంలో వీరందరూ కలిశారు. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టాగ్రామ్లో ఈ పిక్ షేర్ చేశారు.… -
Actor Suriya: కళ్లకురిచి ఘటనపై స్పందించిన నటుడు సూర్య.. స్టాలిన్ ప్రభుత్వంపై ఫైర్..
Actor Suriya: తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలోని కల్తీ సారా కేసు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కత్తీ మద్యం కారణంగా జిల్లాలో 53 మంది మరణించారు. ఈ ఘటనపై తమిళనాడులోని సీఎం స్టాలిన్ సర్కార్పై విమర్శలు వస్తున్నాయి. -
Suriya 44 : సూర్య ఫస్ట్ షాట్ అదిరిపోయిందిగా..
Suriya 44 : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’..స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా , వంశికృష్ణ రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే యానిమల్… -
Suriya 44 : ‘సూర్య44’ మూవీ క్రేజీ అప్డేట్ వైరల్..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కంగువ”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా , వంశికృష్ణ రెడ్డి , ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.యానిమల్… -
Suriya Kanguva: 10,000 మందితో ఆ ఒక్క వార్ సీన్.. గూస్ బంప్స్ పక్కా..
నటుడు సూర్య తన చిత్రం ‘కంగువా’ విడుదలకు సిద్ధమవుతోంది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం యొక్క టీజర్ ఇదివరకే విడుదల అయ్యింది. ఈ చిత్రం ఒక ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సాగా. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించగా, క్లైమాక్స్ 10 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో చిత్రీకరించబడిందని, మొత్తం చిత్రం 350 కోట్ల రూపాయల బడ్జెట్తో చిత్రీకరించబడిందని… -
Tollywood Heros : దివాళీపై కన్నేసిన స్టార్ హీరోలు .. ఆ సినిమాల వార్ షురూ..
టాలీవుడ్ లో సమ్మర్ లో సినిమాల సందడి కాస్త తక్కువగా ఉంది.. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న సినిమాలు అన్ని కూడా దసరా, దీపావళికి దిగబోతున్నాయి.. అందుకు తగ్గట్లు హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కంగువ’.. గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తుంది.. శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ పిరియాడికల్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
-
Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
-
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్గా బీఎం సందీప్ నియామకం
-
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!