లాస్ట్ ఇయర్ భారీ ప్రయోగాలు చేసి హ్యాండ్స్ కాల్చుకుంది కోలీవుడ్. న్యూగా ట్రై చేసి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డారు విక్రమ్ అండ్ సూర్య. తంగలాన్‌తో చియాన్, కంగువాతో సూర్య ప్రేక్షకులకు టెస్ట్ పెడితే ఇద్దర్ని ఫెయిల్ చేశారు. అలాగే వెట్టయాన్ రూపంలో రజనీకాంత్‌కు ఝలక్ ఇచ్చారు. కమల్ ఇండియన్ 2కు ఎందుకు వచ్చ
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యతో సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించి కథ, కథనాల చర్చలు కూడాముగిసాయి. సూర్య నటించిన తాజా చిత్రం రెట్రో మే 1 న విడుదలకు రెడీ గా �
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ లో ఇప్పటి వరకు పూజా మనకు ఎంతో డీసెంట్ రోల్లోనే కనిపించింది.బట్ ఆడియన్స్ పూజా నుంచి స�
కంగువాతో ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈసారి కాలరెగరేసే మూవీని ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేసిన రెట్రోతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. బాక్సాఫీస్ లెక్కలు కూడా సరిచేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు సూర్య. ఇప్పటికే రిలీజైన ట
కోలీవుడ్ స్టార్ హీరోస్ కమ్ బ్రదర్స్ సూర్య, కార్తీ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నారా..? ఆ రెండు సినిమాలు ఆటైంలోనే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా..? అన్నా దమ్ముల సవాల్ తప్పదా…? సరికొత్త స్ట్రాటజీనా..? ఈ దీపావళి పండుగకు కోలీవుడ్‌లో బిగ్ ఫైట్ జరిగేట్లే కనిపిస్తోంది. క్రేజీ హీరోలు కమ్ బ్ర�
పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ముకుంద’తో తెలుగు తెరకు పరిచయమై కొద్దిరోజుల్లోనే అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడుకి ఇప్పుడు తెలుగు సినిమాలలో అవకాశాలు తగ్గాయి. ఎంత త్వరగా తెలుగులో మార్కెట్ వచ్చిందో అంతే త్వరగా తన ఫేమ్ కూ�
సూరారై పొట్రు, జై భీమ్, ఈటీ చిత్రాల తర్వాత సూర్య నుండి రాబోయే సినిమాల విషయంలో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. రోలెక్స్ రోల్‌తో పీక్స్‌కు చేరాయి. కానీ కంగువా అంచనాలపై దెబ్బేసింది. ఇప్పుడు హోప్స్ అన్నీ రెట్రోపైనే. వర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్ �
తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే సూర్య సినిమాలు తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ రాబడతాయి. అందుకు ఉదాహరణలు బోలెడు ఉన్నాయి. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ గతేడాది రీ రిలీజ్ చేయగా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే సూర్య స్ట్రయిట్ తె�
పొన్నియన్ సెల్వన్ సిరీస్, సర్దార్, మెయ్యాలగన్ హిట్లతో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. మధ్యలో జపాన్, కంగువా ఫెయిల్యూర్ అయినా కెరీర్, మార్కెట్‌పై పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. ఏడాదికి మినిమం రెండు సినిమాలను దింపేస్తోన్న ఈ టాలెంటెడ్ హీరో.. ఈ ఏడాది కూడా టూ ఫిల్మ్స్ రెడీ చేసేశాడు. నలన్ �
దాదాపు 20 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఓ స్టార్ బ్యూటీ.. ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతున్నప్పుడల్లా ఐటమ్ సాంగ్స్ ఆమెను కాపాడాయి. ప్రెజెంట్ ఒక్కటంటే ఒక్క ఆఫర్ లేక సతమతమౌతున్న హీరోయిన్ .. తిరిగి స్పెషల్ సాంగ్‌నే చూజ్ చేసుకుంది. పెళ్లై పాప పుట్టినా కూడా సేమ్ ఫిజ�