Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్ అందుకోవడంలో సూర్య తరువాతే ఎవరైనా.. ఇక ఇటీవలే విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో నటించి మెప్పించిన సూర్య ఆ పాత్రకు ప్రాణం పోశాడని చెప్పాలి.
National Film Awards: కేంద్రం 2020 సంవత్సరానికి గానూ 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు నేడు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది.
Virumaan: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అదితి శంకర్ జంటగా ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరుమాన్. ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది.
Suriya: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎన్నో కొత్త మార్పులు వస్తునాన్యి. అంతకు ముందులా అభిమానులు, ప్రేక్షకులు హీరోల కోసం కొట్టుకోవడం లేదు. సినిమా బావుంటే ఆదరిస్తున్నారు.. లేకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా మొహమాటం లేకుండా ముఖం మీదే బాగోలేదని చెప్తున్నారు.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. సూర్య నటించిన జై భీమ్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తమ కులాన్ని అవమానించేలా ఉన్నాయని వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే.
ఫిదా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమై అందరి హృదయాలను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ఇటీవలే విరాటపర్వం చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె ప్రస్తుతం గార్గి సినిమాలో నటిస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల విక్రమ్ సినిమాలో కనిపించి మెప్పించిన విషయం విదితమే. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకొంది.