Home
Sun Pictures
Sun Pictures News
-
Tollywood : ‘కూలీ’ పవర్ ముందు ‘వార్ 2’ నిలబడాలంటే ఇది సరిపోదు
సౌత్, నార్త్ లో ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్ ఫైట్ జరగలేదు. అప్పుడెప్పుడో డంకీ, సలార్ చిత్రాలు దెబ్బలాడుకున్నాయి. రెండు గెలిచినా పై చేయి సాధించాడు డార్లింగ్ ప్రభాస్. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేశాడు సలారోడు. ఇదిగో మళ్లీ ఏడాదిన్నర తర్వాత అలాంటి బిగ్గెస్ట్ స్టార్ వార్ ఆగస్టు 14న జరగబోతుంది. రెండు మల్టీస్టారర్ మూవీస్ వార్కు దిగబోతున్నాయి. ఇందులో ప్రమోషన్లలో కాస్త అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది కూలీ. ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై… -
Allu Arjun: స్వామి కార్యం.. స్వకార్యం చక్కబెట్టేస్తున్న బన్నీ!
స్వామి కార్యం.. స్వకార్యం ఒక్కసారి పూర్తిచేస్తున్నాడు అల్లు అర్జున్. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ NATA, NATS ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలు ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న నేపథ్యంలో ఆయనను ఆహ్వానించారు. Also Read:Rajamouli: జక్కన్నా.. ఇంకా చెక్కుతున్నావా?? ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న నేపథ్యంలో మళ్లీ ఎప్పుడు… -
Allu Arjun : ఫ్యామిలీతో అల్లు అర్జున్.. లేటెస్ట్ పిక్ చూశారా..
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ ను సన్ పిక్చర్స్ పెడుతోంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యామిలీకి బన్నీ ఇచ్చే ప్రియారిటీ గురించి తెలిసిందే. తాజాగా ఆయన ఫ్యామిలీతో దిగిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో బన్నీ, ఆయన భార్య… -
Allu Arjun : ప్రభాస్ దారిలో వెళ్తున్న అల్లు అర్జున్..?
Allu Arjun : పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయడంలో ప్రభాస్, అల్లు అర్జున్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరూ భారీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ప్రభాస్ ఈ నడుమ చేస్తున్న సినిమాలను గమనిస్తుంటే.. కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలేతో ఏకంగా మూడు సినిమాలు చేయడానికి ఓకే చెప్పేశాడు. సాధారణంగా ప్రభాస్ ఒకే నిర్మాణ సంస్థకు ఇన్ని సినిమాలకు కమిట్… -
Allu Arjun: తాతా నేనే, తండ్రీ నేనే..!
పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సినిమా అధికారిక ప్రకటనతో పాటు కేవలం హీరోయిన్గా దీపికా పదుకొణె ఎంపికైనట్లు మాత్రమే సమాచారం బయటకు వచ్చింది. -
AlluArjun-Atlee : బన్నీ-అట్లీ మూవీ.. విలన్ ఎవరో తెలుసా..?
AlluArjun-Atlee : అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తోంది. భారీ వీఎఫ్ ఎక్స్ విజువల్ గా దీన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేస్తున్న కొన్ని ఇమాజినేషన్ పిక్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ సినిమాలోకి భారీగా స్టార్లను తీసుకుంటున్నారు. తాజాగా మూవీ విలన్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ గా ఇండియన్ యాక్టర్స్… -
Coolie : అమీర్ ఖాన్ తో కాంబినేషన్ సీన్స్.. నాగ్ లీక్స్!
తమిళ సినిమా దిగ్గజం సూపర్స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘కూలీ’ సినిమా గురించి రోజురోజుకూ కొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు నిజమా, పుకారా అనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ సినిమాపై అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా నాగార్జున ‘కూలీ’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. Also Read:Love Couples: అనుమానస్పద స్థితిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి ఈ… -
Ameerkhan : ‘కూలీ’లో అమీర్ ఖాన్.. ట్విస్ట్ ఇస్తారా..?
Ameerkhan : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ ఊవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో వస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దానికి నేడు మూవీ టీమ్ క్లారిటీ ఇస్తూ.. అమీర్ ఖాన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఇందులో దాహా పాత్రలో కనిపించబోతున్నాడు అమీర్ ఖాన్. ఫస్ట్ లుక్ చూస్తుంటే అతను గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేం… -
Coolie : ఆ నలుగురిలో ముగ్గురు కలిసి కూలీని దించుతున్నారు!
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో మెరుస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం డా నిర్మాతలకు రంగంలోకి దిగారు. నాగవంశీ, సురేష్ బాబు లాంటి వారు పోటీ పడ్డారు. చివరకు ఏషియన్ అధినేత సునీల్, దిల్ రాజు, సురేష్ బాబు సంయుక్తంగా స్థాపించిన ఏషియన్… -
Coolie : గట్టి పోటీలో ‘కూలీ’ రైట్స్ దక్కించుకున్నది ఎవరంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు…
తాజావార్తలు
-
Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
-
AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
-
Copper Prices: బంగారం, వెండి బాటలోనే రాగి.. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్లు చౌకగా దొరుకుతాయా?
-
Suryakumar Yadav: “ప్రధాని మోడీని కలిశాకే నా లక్ మారింది.. మళ్లీ ఫామ్లోకి వచ్చా”.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Lamborghini Temerario Spyder: 920HP ఇంజిన్తో Lamborghini కొత్త సూపర్కార్.. 343 kmph టాప్ స్పీడ్
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!