Home
Sun Pictures
Sun Pictures News
-
Deepika: స్పిరిట్ లో అవుట్.. బన్నీ సినిమాలో ఇన్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్లాక్‌బస్టర్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రూపొందనున్న భారీ పాన్-ఇండియా చిత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి, ఇందుకోసం దర్శకుడు అట్లీ నిన్న హైదరాబాద్‌కు చేరుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతున్న బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుందని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. Also Read: Peddi… -
A22 x A6: హైదరాబాద్ చేరుకున్న అట్లీ.. ఐకాన్‌స్టార్‌తో ప్రీ-ప్రొడక్షన్ డిస్కషన్స్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్ అట్లీ కలయికలో ఓ బ్లాక్‌బస్టర్ మూవీ రూపొందుతోందన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ కాంబో కోసం ఇండియన్ సినీ లవర్స్‌తో పాటు గ్లోబల్‌గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అట్లీకి ఇది ఫస్ట్ తెలుగు మూవీ కాగా, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సమర్పణలో ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కనుంది. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో… -
Balakrishna : 10 నిమిషాల కోసం 22 కోట్లు?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం 2023లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా, రజనీకాంత్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తెలుగు స్టార్ నందమూరి బాలకృష్ణ (బాలయ్య) కీలక పాత్రలో నటిస్తున్నారని కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే అది ప్రచారమే అని బాలయ్య ఆ పాత్ర… -
AA22 : అల్లు అర్జున్ – అట్లీ సినిమా.. రిలీజ్ డేట్ లాక్
పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసేసాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇండియన్ సినిమా హిస్టరీలో గత చిత్రాల తాలూకు రికార్డ్స్ బద్దలు కొడుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్ లో 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి… -
AAA : హీరో నేనే.. విలన్ నేనే.. తగ్గేదెలా
పుష్ప సినిమాకు ముందు అల్లు అర్జున్.. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్. బన్నీ గురించి చెప్పుకోవాలంటే ఇలాగె చెప్పుకోవాలి. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసి ఐకాన్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసింది పుష్ప . దీంతో ఈ సారి చేయబోయే సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసాడు అల్లు అర్జున్. ఆ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమా చేస్తున్నాడు బన్నీ.… -
AA22 : అల్లు అర్జున్ కోసం రంగంలోకి స్టీవెన్స్.. న్యూ లుక్ లోడింగ్
పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు అల్లు అర్జున్. ఆ సినిమా సాధించిన విజయంతో ఐకాన్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ మారాడు బన్నీ. అదే జోష్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమాను అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. Also Read : RuhaniSharma :… -
AAA : అల్లు అర్జున్ – అట్లీ.. సైలెంట్ గా.. గుట్టు చప్పుడు కాకుండా
అల్లు అర్జున్ గత చిత్రం పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసింది. పుష్ప 2. దీంతో ఈ సారి చేయబోయే సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసాడు అల్లు అర్జున్. ఆ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమాను అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ … -
Rajni : జైలర్ 2 తెలుగు రాష్ట్రాల రైట్స్.. అతిగా ఆశపడుతున్న మేకర్స్
వరుస ప్లాప్స్ తో ఇక రజనికాంత్ పనైపోయిందని మాటలు వినిపిస్తున్న టైంలో నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ సినిమా ప్రకటించాడు. రిలిజ్ కు ముందు ఎటువంటి హంగామా లేకుండా వచ్చిన ఈ సినిమా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి కోలీవుడ్‌లో సెకండ్ హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచి రజనీ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు వస్తున్నాడు దర్శకుడు నెల్సన్. రీసెంట్లీ అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్… -
Allu Arjun : బన్నీ – అట్లీ మూవీ.. నిర్మాణ సంస్థ స్పెషల్ ట్వీట్
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ మూవీని ఎవరూ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. కానీ చర్చలు మాత్రం దాదాపు పూర్తి అయిపోయాయని తెలుస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే రోజు మూవీ అనౌన్స్ మెంట్ ఉంటుందని ఇప్పటికే టాలీవుడ్ లో హాట్ చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న కళానిధి మారన్… -
AAA : దర్శకుడు అట్లీ దెబ్బకు బడా నిర్మాణ సంస్థ పరార్..
పుష్ప2తో సరికొత్త రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ తన నెక్ట్స్ సినిమా కోసం ప్రిపేరవుతున్నాడు. త్రివిక్రమ్‌తో కాకుండా అట్లీతో చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ తో సినిమా కోసం అట్లీ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ఏకంగా వంద కోట్లు అడుగుతున్నాడన్నది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇప్పటి వరకు అరడజను సినిమాలు చేశాడు. ఇవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే జవాన్‌తో బాలీవుడ్…
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!