Allu Arjun : అట్లీ – అల్లు అర్జున్ రెడీ టు రూల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఫైనల్‌గా రూ. 1871 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తిరుగు లేని విజయాన్ని అందించింది. అంతేకాదు హిందీలో బన్నీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. నిజానికైతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా ప్రకటించాడు బన్నీ. కానీ అనూహ్యంగా త్రివిక్రమ్ సినిమా వెనక్కు వెళ్ళింది.
Also Read : Pooja Hegde : తమిళ్ లో స్టార్ హీరోలతో జోడీ కడుతోన్న పూజాహెగ్డే
Also Read
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ 'ఇరుముడి'
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
త్రివిక్రమ్ సినిమాకు మధ్యలో తమిళ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ వర్క్ దశలో ఉందని ఆలోగా అట్లీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట బన్నీ. అట్లీ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సెట్స్ రానున్న ఉగాది రోజున బన్నీ కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. బన్నీతో సినిమా కోసం అట్లీ టీమ్ రెడీ అవుతుందట. ఈ సినిమా కోసం ఇప్పటీ మ్యూజిక్ డైరెక్టర్ ను కూడాఫిక్స్ చేసాడట అట్లీ. తమిళ లేటెస్ట్ సెన్సేషన్ అభయంకర్ సంగీతం అందించబోతున్నాడని చెన్నై వర్గాల టాక్. ఈ సినిమా కోసం బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పేరు పరిశీలిస్తున్నారట మేకర్స్. ఆల్మోస్ట్ జాన్వీ ఫిక్స్ చేసేసారని కూడా వినికిడి. అట్లీ, అల్లు అర్జున్ కాంబో మాస్ ఫీస్ట్ గా ఉండబోతుందని ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుందని ఇన్ సైడ్ టాక్.
తాజావార్తలు
-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
-
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
-
Team India Histroy: టీ20 క్రికెట్లో భారత్ వరల్డ్ రికార్డు.. ఇక ఆస్ట్రేలియా అందుకోలేదుగా!
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?