Jailer First Single: ఊ అంటావా మావ కన్నా ఊగిపోయేలా ఉందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer First Single: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా మొదటి సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సినిమాలు భారీ హిట్ అందుకున్నాయి. ఇక మ్యూజిక్ పరంగా జైలర్ హిట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
AA22: బన్నీతో త్రివిక్రమ్ మహాభారతం.. ?
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇక ఈ సినిమాలోని మొదటి సింగిల్ .. నువ్వు కావాలయ్యా సాంగ్ రిలీజ్ ప్రోమోను కొద్దిగా డిఫరెంట్ గా రిలీజ్ చేశారు. మ్యూజిక్ అయ్యిందా లేదా అని నెల్సన్.. అనిరుధ్ దగ్గరకు వెల్ళడం, ఆయన ఇంకా అవ్వలేదు అందం.. దీంతో అసహనంగా నెలాసం వెనుతిరగడం చూపించారు. ఇక చివరిలో నెల్సన్.. ఏదో అనుకుంటూ వెళ్తుండగా.. యా నువ్వు కావాలయ్యా అనే సాంగ్ ను వినిపించారు. ఈ సాంగ్ లో తమన్నా డ్యాన్స్ తో అదరగొట్టనుందని తెలుస్తోంది. సాంగ్ షూటింగ్ లో ఉన్న ఫోటోను షేర్ చేసిన తమన్నా.. గెట్ రెడీ అంటూ పోస్ట్ చేసింది. ఇక బీట్ ను చూస్తుంటే .. మంచి మాస్ బీట్ అని అర్ధమవుతుంది. ఈ మాస్ బీట్ విన్న అభిమానులు.. ఊ అంటావా మావ కన్నా ఈ సాంగ్ మరింత ఊగిపోయేలా ఉందే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సాంగ్ ను జూలై 6 న రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!