Cool Down Electronic Gadgets: వేసవి కాలం మొదలైపోయింది. సూర్యుడి ప్రతాపంతో ఉష్ణోగ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కాబట్టి ఈ వేడికి స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఉపయోగించినప్పుడు అవి త్వరగా వేడెక్కుతాయి. ఇలాంటి సమయంలో నిరంతరం ఉపయోగించినప్పుడు వాటి పరిస్థితి మరింత �
వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలామంది చల్లటి నీరు త్రాగడానికి ఆసక్తి చూపుతారు. ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చాక చల్లటి నీరు తాగకుండా ఉండలేరు. అయితే.. చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చాలా మందికి తెలియదు. నిజానికి, వేసవిలో వేడినీరు తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
వేసవిలో పండిన మామిడిపండు చాలా రుచిగా ఉంటుంది. కానీ పచ్చి మామిడిలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అందుకే వేసవిలో మామిడి పండ్లను తినడానికి ఇష్టపడతారు. పచ్చి మామిడిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చి మామిడిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జి
పుదీనా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఫలితంగా మెటబాలిజం రేటు పెరిగి బరువు తగ్గడానికి కృషి చేస్తుంది.. పుదీనాలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల రోజూ తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.. వేసవిలో పుదీనా నీట�
వేసవి కాలం వచ్చిందంటే వేడి, చెమటలు, ఇక చెమటకాయలు కూడా వస్తాయన్న విషయం తెలిసిందే.. అయితే మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదొక సమస్యలు వెంటాడుతుంటాయి.. చెమటకాయలు, దురదలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి.. వీటినుంచి బయట పడాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం లేకుండా ఆ టిప్స్ ఏ
వేసవిలో వేడి మాత్రమే కాదు.. నో్రూరించే మామిడి పండ్లు.. వేడిని తగ్గించే పుచ్చకాయలు, దోసకాయలు, తాటిముంజలు కూడా ఎక్కువ వస్తాయి.. అయితే పచ్చి మామిడి కాయలను తినడం వల్ల వేడి గుల్లలు వస్తాయని అనుకుంటారు. కానీ మామిడి కాయలతో తయారు చేసే జ్యూస్ వల్ల వేడి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తయారు చేస
పండ్లు శరీరానికి మంచివే.. రోజుకో పండు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఇప్పుడు వేసవిలో మాత్రం పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.. ఎండ వేడి నుంచి బయటపడవచ్చు.. నీళ్లు తాగడమే కాదు ఈ ఎండాకాలంలో రోజుకో పండు తినాల్సిందే అప్పుడే శరీరానికి అవసరమైనంత యాంటీయ�
సమ్మర్ వచ్చేసింది.. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. భానుడి తాపానికి జనాలు విలవిల లాడిపోతున్నారు.. ఎండనుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా కొన్ని చిట్కాలను తప్పక పాటించాలి.. ఈ చిట్కాలను పాటించడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎక్కువగా �
వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. రోజు రోజుకు వేడి బాగా పెరిగిపోతుంది.. ఎండకు బయటకు రావాలంటేనే జనాలు భయపడుతున్నారు.. వేడికి శరీరం డీహైడ్రెడ్ కు గురవుతుంది.. అంతేకాదు జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని పానీయాలను తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
ఏప్రిల్‌తో వేసవి తాపం కూడా మొదలైంది. వేసవి కాలం ప్రారంభం కావడంతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. మండుతున్న ఎండలకు, ఎండలకు బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. ఇటీవల, భారత వాతావరణ శాఖ (IMD) కూడా ఏప్రిల్, జూన్ మధ్య అధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని హెచ్చరించింది.