ఏప్రిల్‌తో వేసవి తాపం కూడా మొదలైంది. వేసవి కాలం ప్రారంభం కావడంతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. మండుతున్న ఎండలకు, ఎండలకు బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. ఇటీవల, భారత వాతావరణ శాఖ (IMD) కూడా ఏప్రిల్, జూన్ మధ్య అధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని హెచ్చరించింది.
వేసవికాలం వచ్చేసింది.. ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. ఇప్పటికే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం 9 దాటితే బయటకు వెళ్లాలంటే జనాలు భయంతో వణికిపోతున్నారు.. ఇక రాను రాను ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.. ఇక అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని నిపుణులు చెబుతున్నారు.. పగటి పూట మాత్రమే కాకుండా రాత్రి కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇండియాతో పాటు పలు దేశాల్లో కూడా ఎండల తీవ్రతలు పెరుగుతున్నాయి.. ఎండలకు బయటకు…
వేసవి కాలం మొదలైంది.. ఉదయం లేస్తూనే సూర్యుడు ప్రతాపానికి గురవుతున్నారు.. ఉదయం 9 గంటలకే ఎండ వేడి బాగా ఎక్కువగా ఉంటుంది.. మిట్ట మధ్యాహ్నం అయితే ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు.. కొందరు కాయ కష్టం చేసుకొనే వాళ్లకు ఎండలు ఉన్నా కూడా తప్పదు.. బయటకు రావాల్సిందే.. భగ్గుమంటున్న భానుడి ఉగ్రరూపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి వేసవికాలంలో అనవసరంగా బయటకు వెళ్లకపోవడమే మంచిది.. తప్పనిసరిగా రావాల్సినప్పుడు కొన్ని టిప్స్ పాటించడం మంచిది.. అవేంటో ఒకసారి…
వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడి ప్రతాపం తట్టుకోవడం కష్టమే.. ఉదయం పూట కూడా బయటకు వెళ్లాలంటే బయపడుతున్నారు.. రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి.. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే.. అయితే వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యం పై కాస్త శ్రద్ద తీసుకోవాలి.. నీటిని మాత్రమే తాగితే సరిపోదు.. బార్లీ గింజలు వేడి తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కొందరు మజ్జిగను…
నిన్నమొన్నటివరకూ చలికాలం చంపేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి పులి పంజా విసిరింది. చలికాలం విశ్రాంతి తీసుకుంది. మళ్ళీ సూరీడు మండిపోతున్నాడు. సెగలు కక్కుతూ.. విరుచుకుపడుతున్నాడు. శివరాత్రి ముగిసిన వెంటనే చలి తగ్గుతుంది కానీ మరీ ఇంత వేడి వుండడం అరుదు అంటున్నారు జనం. వేసవికాలం వచ్చేసిందనడానికి దండి కొడుతున్న ఎండలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా నమోదవుతూ.. జనాలను హడలెత్తిస్తున్నాయి. తెలంగాణలో గురువారం అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీల…