దర్శక ధీరుడు రాజమౌళికి తిరుగు లేదు. ఆయన సినిమా చేస్తే వేల కోట్లు వస్తాయి. కానీ దశాబ్ద కాలం క్రితం రాజమౌళి ఓ మాట చెప్పారు. వాళ్లు నిజంగా కాన్సంట్రేట్ చేసి మాస్ సినిమాలు తీశారంటే.. ఇక మనం సర్దుకోవాల్సిందే అని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్, సుకుమార్ అని చెప్పుకొచ్చారు. మా అదృష్టం కొద్ది వాళ్లు ఫుల్ఫ్లెడ్జ్ మాస్ మసాలా సినిమా తీయడం లేదని అన్నాడు. కానీ అప్పుడు రాజమౌళి చెప్పిందే.. ఇప్పుడు అక్షరాలా నిజమైంది. ఇప్పటి…
పుష్ప 2 రిలీజ్ అయిన రోజే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు దర్శకుడు సుకుమార్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం అనౌన్స్ చేశారు. సుమారు మూడేళ్ల తర్వాత ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయింది. ఒక రోజు ముందుగానే స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సినిమాకి దాదాపుగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే గత…
అల్లు అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన పుష్ప2 గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ షోతోనే బ్లక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది పుష్ప. అల్లు అర్జున్ నటనతో పాటు యాక్షన్ సన్నివేశాలలో మ్యారిజమ్స్,సాంగ్స్ లో బన్నీ డ్యాన్స్లు ఆడియన్స్ కు ఫుల్ జోష్ నిస్తున్నాయి. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే జాతర ఎపిసోడ్ అద్భుతమంటూ సోషల్ మీడియాలో అభిమానులు కెమెంట్స్ చేస్తున్నారు. జాతర ఎపిసోడ్స్ లో అల్లు అర్జున్ మరో స్థాయిలో నటించారంటూ పొగిడేస్తున్నారు. ఈ…
Pushpa 2 Public Talk And Review: పుష్ప పుష్పరాజ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. బుధవారం రాత్రి నుండే ప్రీమియర్ షోలు ఆడడంతో అల్లు అర్జున్ అభిమానులు సినిమా అంతేగా ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రతిచోట నుండి సినిమాకు భారీ పాజిటివిటీ వస్తోంది. అల్లు అర్జున్ యాక్టింగ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిమానులు తగ్గేదేలే అంటున్నారు. కచ్చితంగా రూ.2000 కోట్లు కలెక్షన్స్…
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రూల్’ గురువారం (డిసెంబర్ 5) రిలీజ్ కానుండగా.. బుధవారం రాత్రే ప్రీమియర్స్ పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్పరాజ్ సౌండ్తో థియేటర్స్ మోతెక్కిపోతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు థియేటర్లలో తెగ సందడి చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత బన్నీ సినిమా థియేటర్లో విడుదల అవ్వడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. పుష్ప 2 షోలు పడడంతో ఓటీటీ స్ట్రీమింగ్…
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప – 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ ను పుష్ప -2 కు సీక్వెల్ గా పుష్ప – 3 చేయాలని ఫ్యాన్స్ కోరగా అనుదుకు బదులుగా సుక్కు మాట్లాడుతూ బన్నీ మూడు ఏళ్లు డేట్స్ ఇస్తే తప్పుకుండా చేస్తానని అన్నారు. Also…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప – 2. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు మరో ముగ్గురు సంగీత దర్శకులు నేపధ్య సంగీతం అందించారు. SS థమన్, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకానాధ్ తో పాటు సామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. పుష్ప 2 కు మొదటి సగానికి థమన్ సంగీతం అందిచాడని, రెండవ సగంలోని కొంత భాగానికి అజనీష్ కొంత…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్ లో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా మలయాళ నాటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.…
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 4 రాత్రి 9.30కి ప్రీమియర్ షోలు పడబోతున్నాయి.