Puspa 2 Collections: “పుష్ప-2 ది రూల్” సినిమా బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తోంది. కాకపోతే, ఈ సినిమా నాలుగో సోమవారం వసూళ్లు భారీగా తగ్గాయి. ఈ సినిమా 26వ రోజు వసూళ్లు చూస్తే ఇప్పటి వరకు వసూళ్లలో తక్కువగా ఉన్నాయి. అయితే, కొత్త సంవత్సరంలో మళ్లీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే, ‘పుష్ప 2’ 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1750 కోట్ల రూపాయలను క్రాస్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ను…
Pushpa 2 : ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తోంది.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించి రెండువేల కోట్ల వైపు పరుగులు పెడుతున్నాడు.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించి రెండువేల కోట్ల వైపు పరుగులు పెడుతున్నాడు. ఇక ఈ సినిమా విడుదలై మూడు వారాలు దాటింది.…
మీరు నమ్మరు మల్లు అర్జున్ కాబట్టి మళయాళంలో ఆడుద్దేమో, ఇది నా తెలుగు సినిమా, నేను తెలుగు కోసం తనకి లుంగీ కట్టించాను, అన్నీ చేయించాను, తెలుగు సినిమా ఆడుద్ది అని అనుకున్నాను. కానీ నేపాల్ కాపీ వెళ్లిపోవాలి, నేపాల్ కాపీ వెళ్లి పోవాలని అందరూ కంగారు పడుతున్నారు. అరె నేపాల్ కాపీ ఏంట్రా, ఎందుకెళ్తదిరా? అసలు యూపీ, బీహార్, అస్సాం ఏంట్రా? అంటూ తనలో తాను నవ్వుకున్నానని, వేరే భాషల్లో పుష్ప2 ఆడుతుందనే నమ్మకం తనకు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తోంది. మూడోవారం వీకెండ్లో కూడా ఏకంగా 72 కోట్లకు పైగా వసూలు చేసింది. బడా చిత్రాల ఓపెన్సింగ్స్కు సైతం ఇంత కలెక్షన్స్ రాలేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల్లోనే రూ.1500 కోట్లు రాబట్టిన పుష్ప 2.. ఇప్పటి వరకు ప్రపచంవ్యాప్తంగా రూ.1600 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసింది. దీంతో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన…
Pushpa 2 : ప్రస్తుతం పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే బాక్సాఫీసు వద్ద 1500కోట్లకు పైగా కొల్లగొట్టి సత్తా చాటుతోంది.
ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’పై స్టార్ దర్శకుడు సుకుమార్ తన రివ్యూ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ ఫస్ట్ హాఫ్ అద్భుతం అని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ అని, సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కు గూస్ బంప్స్ వస్తాయన్నారు. క్లైమాక్స్‌లో చరణ్ నటనకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని తాను అనుకుంటున్నా అని సుక్కు పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికాలో నేడు అట్టహాసంగా జరిగింది. ఈవెంట్లో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది.
పుష్ప సినిమా ప్రీమియర్ సిమ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా రేవతి అని మహిళా చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీ తేజ్ అనారోగ్య పరిస్థితుల కారణంగా ప్రస్తుతానికి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే అల్లు అర్జున్ లీగల్ కారణాలతో సందర్శించలేకపోయిన నేపద్యంలో నిన్న అల్లు అరవింద్ వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వచ్చారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడి, తర్వాత మీడియాతో…