Pushpa 2 : ప్రస్తుతం నేషనల్ లెవల్లోని సినీ ప్రేమికుల అందరి దృష్టి పుష్ప 2 సినిమా మీదే ఉంది. ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు మీద అందరి దృష్టి నెలకొంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప’ మేనియా నడుస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ‘పుష్ప-ది రూల్’ రిలీజ్ అవుతుండగా.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చిలో ప్రమోషన్స్ పూర్తయ్యాయి. నేడు ముంబైలోని జేడబ్ల్యూ మారియట్ సహర్ హోటల్లో ప్రెస్ మీట్ జరగనుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం బన్నీ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నవంబర్…
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. మరికొన్ని రోజుల్లో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పుష్ప బ్లాక్ బస్టర్ అవ్వడంతో ముందు నుంచే పుష్ప 2పై భారీ హైప్ నెలకొనగా.. ఇటీవల విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ఆ అంచనాలు తారాస్థాయికి చేర్చాయి. ఇక సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు వేయికళ్లతో…
అల్లు అర్జున్ హీరోగా సుక్కు దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రీ మూవీస్ బ్యానేర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ పై నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘మనకు రావాల్సింది ఏదైనా అడిగి తీసుకోవాలి. అది నిర్మాత దగ్గర నుంచి వచ్చే పేమెంట్ అయిన సరే లేదా . స్క్రీన్ మీద…
‘పుష్ప 2’ షూటింగ్ మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్న ఒకే ఒక్క మాట ‘గంగమ్మ జాతర’. సినిమాలో ఈ సీక్వెన్స్‌కు థియేటర్లు తగలబడిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదనే హైప్ ఉంది. బన్నీ అమ్మవారి గెటప్‌కు పూనకాలు వస్తాయని చిత్ర యూనిట్ చెబుతుండగా.. టీజర్, ట్రైలర్లో ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన షాట్స్ హైలెట్‌గా నిలిచాయి. దీంతో డిసెంబర్ 5 కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ బ్యాక్…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన పుష్ప 2 ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ ఆదివారం చెన్నై లో జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ హిట్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. Also Read : VK…
సుకుమార్ ఇంతే.. మారడు. పుష్ప అనుభవంతో అయినా మారతాడనుకుంటే..మైండ్‌సెట్ ఏమాత్రం ఛేంజ్ కాలేదు. సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతున్నకొద్దీ.. టెన్షన్ పెట్టేస్తాడు. ఈ టెన్షన్‌ను చిత్ర యూనిట్ భరించలేక బీపీ.. షుగర్లు ఎక్కడొస్తాయోనని భయపడుతోంది. అసలు సినిమా వస్తుందా? లేదా? అనుమానం చక్కర్లు కొడుతుంది. పుష్పనే కాదు.. పుష్ప2 విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. నిజానికి పుష్ప 2 చిత్ర యూనిట్‌ను సుకుమార్ టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాను అనేక సార్లు వాయిదా…
గత కొంతకాలంగా పుష్పా 2 టీం ఊరిస్తూ వస్తున్న కిస్సిక్ సాంగ్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. శ్రీ లీల డాన్స్ చేసిన ఈ సాంగ్ ని పుష్ప 2కి స్పెషల్ సాంగ్ గా అభివర్ణిస్తూ వస్తున్నారు. పుష్ప మొదటి భాగంలో సమంత చేసిన యూ అంటావా అంటావా అనే సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఈ రెండో సినిమాలో ఎలాంటి సాంగ్ పెడతారా అని ముందు నుంచి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే…
సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ మరియు అతని భార్య తబిత సుకుమార్ సోషల్ మీడియాలో ఓ హృదయపూర్వక పోస్ట్‌ను షేర్ చేసారు. దర్శకుడి భార్య అన్నాక భర్త సినిమాకు చెందిన ఏవో సినిమా అప్ డేట్స్ పోస్ట్ చేస్తారు కదా అందులో ఏముంది అని అనుకోకండి . స్వతాహాగా లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ దర్శకుడిగా మారారు. ఆయన శ్రీమతి తబిత సుకుమార్ కూడా పలు సినిమాలను ప్రజెంట్ చేస్తూ ఇంస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. Also Read…
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’పైన దేశ వ్యాప్తంగా హైప్ నెలకొని ఉంది. కచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు సంచలన రికార్డులు సృష్టిస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.