ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే రేర్ ఫీట్‌ను టచ్ చేశారు ఇద్దరు దర్శకులు. ఈ రిజల్ట్ నెక్ట్స్ సినిమాలకు టార్గెట్‌గా మారింది. ఆ మార్క్ టచ్ చేసే నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు..? ఏ సినిమాలకు ఆ ఛాన్స్ ఉంది..? అనేది చూద్దాం పదండి. వంద కోట్ల క్లబ్‌లోకి సినిమా చేరితే పండుగ చేసుకునే రోజుల నుంచి వెయ్యి కోట్లు ఎచీవ్ చేసే స్థాయికి ఛేంజ్…
Puspa 2 10 Days Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. Also Read: Manchu Vishnu: మంచువారి ఇంట్లో మళ్లీ గొడవ..…
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న అరెస్టయి ఒక రాత్రంతా చంచల్ గూడా జైల్లో గడిపిన అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ముందుగా అక్కడ నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్ళిన అల్లు అర్జున్ ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురైంది. అల్లు అర్జున్ కూడా భావోద్వేగానికి గురై…
సంచనాలకు కేరాఫ్‌గా మారిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఓ వైపు అభిమానులు, మరోవైపు…
బాలీవుడ్ పై క్లియర్ డామినేషన్ ప్రదర్శిస్తున్నారు మన తెలుగు హీరోలు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్‌కు ఛాలెంజింగ్ విసురుతున్నారు. త్రీ ఖాన్స్ కూడా టచ్ చేయలేని ఫీట్స్ సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ డేస్‌లో తెలుగు హీరోలను కొట్టే మొనగాడు ఇంకా పుట్టేలేదు అన్నట్లుగా ఛేంజ్ అయ్యారు మన హీరోలు. దీనికి రాజమౌళి బాహుబలితో ఆజ్యం పోయగ పుష్ప2తో ఏకంగా సరికొత్త రికార్డు సెట్ చేసి పెట్టాడు సుకుమార్. వరల్డ్ వైడ్‌గా డే -1 రూ.…
Sreeleela : అందాల భామ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ చేసి సెన్సేషన్ సృష్టించింది. తొలుత ఈ ఐటెం సాంగ్‌ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో చేయించాలని దర్శకుడు సుకుమార్ భావించారు.
పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్ లో సుకుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో కూడా సైలెంట్ గానే ఉన్న ఆయన తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో మాట్లాడారు. నా కెరియర్ గురించి నేను థాంక్స్ చెప్పాల్సింది రాజమౌళి గారికి. ఎందుకంటే పుష్ప మొదటి భాగం హిందీలో రిలీజ్ చేయించాలని ఆయనే ప్రయత్నించారు. అందరికీ ఫోన్లు చేయించి చివరికి రిలీజ్ చేయించి దాన్ని పెద్ద సక్సెస్ చేయించారు.…
Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ రెండో రోజు కూడా తన హవాను కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.