భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సింది పోయి దానిని వీడియో తీశాడు ఓ భర్త. యూపీలోని కాన్పూర్లో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త సంజయ్ వీడియో తీయడం గమనించి తన ప్రయత్నం విరమించి. బయటకొచ్చిన శోభితా గుప్తా.. మళ్లీ భర్తతో గొడవ జరగడంతో ఉరి వేసుకుని చనిపోయింది.
ఇల్లాలని పుట్టింట్లో వదిలి ప్రియురాలితో టూర్లు వేయడంతో పాటు పైగా ఆ ఫోటోలను తన భార్యకు పంపించాడు. ఆ ఫొటోలు చూసిన ఆ ఇల్లాలు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది.
Sucide: కూతురు తమ పరువు తీసిందని తట్టుకోలేని ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమ మరణానికి కూతురే కారణమంటూ సూసైడ్ నోటు రాసి పురుగుల మందు తాగి కుటుంబీకులంతా ప్రాణాలు తీసుకున్నారు.
లోన్ ఆప్స్ నిర్వాకుల ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయి. అందరికీ ధైర్యం చెప్పాల్సిన పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులో కలకలం సృష్టిస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుధాకర్ ని లోన్ నిర్వాహకులు విపరీతంగా వేధించారు. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో భార్య ఫోటోలని మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోలుగా తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ కానిస్టేబుల్ కి లో నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడ్డారు. లోన్ నిర్వాహకులు చేసిన బెదిరింపులతో భయపడుతున్న కానిస్టేబుల్ ఏకంగా…