Mahesh Babu:గుంటూరు కారం మ్యానియా తగ్గిపోయింది. హిట్.. ఫట్ పక్కన పెడితే.. ఈ ఏడాది మహేష్ వెండితెరపై కనిపించాడు. అదేంటి ప్రతి ఏడాది కనిపిస్తాడుగా అని అంటారేమో.. ఈసారి ఎన్నేళ్లకు కనిపిస్తాడో చెప్పడం కష్టం. అదే ఎందుకు అంటే.. మహేష్ తన తదుపరి సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు కాబట్టి.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఇటీవల గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28గా తెరకెక్కిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అయితే మహేష్ అభిమానులకు ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 ఫీవర్ అందుకుంది.ప్రస్తుతం మహేశ్‌బాబు ఫోకస్ అంతా ఇకపై ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 పైనే వుంది. రాజమౌళి…
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలక్షన్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో అందుకొని బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా SSMB29. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఒక ఏడాదిలో మహేష్.. ఫ్యామిలీతో వెళ్లే వెకేషన్స్ లెక్కబెట్టలేం అని చెప్పొచ్చు. ఈవెంట్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, నమ్రత లేకుండా బయట కనిపించడు. అయితే చాలా రేర్ గా మహేష్ సోలో ట్రిప్స్ వేస్తాడు. ఇప్పుడు కూడా అలాంటి సోలో ట్రిప్ ఒకటి మహేష్ వేశాడు.
SSMB29: కొత్త ఏడాది మొదలయ్యింది అంటే.. అందరి చూపు SSMB29 మీదనే ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు జక్కన్న తన సినిమాను పట్టాలెక్కించింది లేదు. మహేష్ బాబుతో తదుపరి సినిమా ఉంటుంది అని అధికారిక ప్రకటన వచ్చినప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి.
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్- మహేష్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు..
Rajamouli and team to begin pre-production for SSMB 29: ఆర్ఆర్ఆర్ తరువాత అగ్ర దర్శకుడు రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కేఎల్ నారాయణ నిర్మాత, విజయేంద్ర ప్రసాద్ రచయిత అనే విషయాలు తప్ప సినిమా గురించి ఎలాంటి వివరాలు లేవు. అప్పుడప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఇచ్చే లీకులు తప్ప ఎలాంటి అప్డేట్స్ సినిమా నుంచి లేవు. అయితే తాజాగా సినిమా టీం నుంచి ఒక అప్డేట్ బయటకొచ్చింది. అది ఏమంటే…
ఎస్ ఎస్ రాజమౌళి… ఈ పేరు వింటే చాలు ఎన్నో ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న బాక్సాఫీస్ రికార్డులు కూడా భయపడతాయి. ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ దర్శక ధీరుడు ప్రస్తుతం సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల కన్నా ఎక్కువ మార్కెట్ ని మైంటైన్ చేస్తున్నాడు. రాజముద్ర పడితే చాలు ఆడియన్స్ బండ్లు కట్టుకోని థియేటర్స్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. బాక్సాఫీస్ రికార్డ్స్ ని ముందుగా నాన్-బాహుబలి రికార్డ్స్ గా……
Anil Ravipudi: అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పేరు. వరుస సినిమాలతో మంచి హిట్లు అందుకుంటున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు బాలయ్య తో జతకట్టాడు. ఇప్పటివరకు కామెడీ సినిమాలతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న అనిల్..
SS Rajamouli: ఇండస్ట్రీలో ఇప్పటివరకు పరాజయాన్ని చవిచూడని దర్శకుడు.. టాలీవుడ్ కు మకుటం లేని మహారాజు అంటే ఎస్ఎస్ రాజమౌళి అని టక్కున చెప్పేస్తారు. 12 సినిమాలు.. ఇప్పటివరకు ఒక్క ప్లాప్ అందుకోలేదు రాజమౌళి. దీనికా ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్ కారణమని అందరికీ తెల్సిందే ..