SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సగం షూటింగ్ పూర్తికావాల్సి ఉండగా ఎన్నో కారణాలవల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.
SS Rajamouli visits Tamil Nadu’s temples: ఆర్ఆర్ఆర్ హిట్ కొట్టిన ఎస్ఎస్ రాజమౌళి తన తరువాతి సినిమా ప్రారంభించే ముందు కొంత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టున్నాడు. ఈమధ్య యాడ్స్ చేస్తూ కాలం గడపుతున్న ఆయన ఇప్పుడు రోడ్ ట్రిప్‌కి వెళ్లి తమిళనాడు అంతటా ఆలయాలను చుట్టేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమిళనాడులోని అనేక దేవాలయాలను తన కుటుంబంతో కలిసి సందర్శించిన కొన్ని వివరాలను వెల్లడించే ఒక వీడియోను ఆయన…
Vijayendra Prasad Gives an Update on Mahesh Babu-SS Rajamouli Film: సూపర్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నట్టు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మహేశ్-రాజమౌళి కాంబోపై అంచనాలు పెరిగాయి. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబందించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర…
Rajamouli: ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, తారక్ కొత్త సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, దర్శకుడు రాజమౌళి మాత్రం తదుపరి సినిమాను పట్టాలెక్కించడానికి ఇంకో ఏడాది టైమ్ తీసుకొనేలా కనిపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న.. మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.
ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సక్సెస్ తరువాత రాజమౌళి మహేష్ తో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. ఈ సినిమా మహేష్ బాబు కు 29 వ చిత్రం అని తెలుస్తుంది. అందుకే ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతుంది. ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా రాబోతున్నట్టు ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ వచ్చాయి.తాజాగా మహేశ్ బాబు అభిమానులు పండగ చేసుకునే అప్డేట్ ఒకటి వైరల్ అవుతుంది.మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో ఎంతో…
SSMB29: ఆర్ఆర్ఆర్.. రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. రికార్డులు మోతలు ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఇక కొత్త ఏడాది మొదలై ఆరునెలలు కావొస్తుంది. ఆర్ఆర్ఆర్ లో చేసిన హీరోలు.. తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, దర్శకదీరుడు మాత్రం తన తదుపరి సినిమాను కొంచెం కూడా ముందుకు జరపడం లేదు. ఇది అభిమానుల అసహనం.
Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి గురించి పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆయన తెలియని సినీ ప్రేక్షకుడు ఈ ప్రపంచంలోనే లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్పటివరకు అపజయాన్ని చవిచూడని ఈ దర్శకుడుకు తెరపై కనిపించాలని ఎప్పుడు ఒక కోరిక ఉంది అంట.
SSMB29: టాలీవుడ్ లో కొన్ని అరుదైన కాంబినేషన్లు ఉంటాయి. అస్సలు అవ్వవు అని ఏళ్లకు ఏళ్ళు ఎదురుచూసి.. చూసి.. విసిగిపోయిన సమయంలో ఆ కాంబో సెట్ అయ్యింది అని ఫ్యాన్స్ కు తెలిస్తే ఆ సంతోషం పట్టలేక గుండె ఆగిపోవడం ఖాయమని చెప్పాలి.
SSMB29:ఒక సినిమా మొదలవ్వకముందే రికార్డులు సృష్టిస్తుంది అంటే.. అది ఖచ్చితంగా SSMB29 నే అని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై మహేష్ అభిమానులే కాదు..