SSMB29 : ఆ స్పెషల్ డే రోజున బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి ”గుంటూరు కారం” సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ మంచి విజయం సాధించింది..ప్రస్తుతం మహేష్ తరువాత చేసే సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి .మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు .ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించిన రాజమౌళి తన తరువాత సినిమా ఎప్పుడు మొదలు పెడతారా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే అందరు గర్వించేలా సినిమా తీయడం మాత్రమే కాదు దాన్నిఅందరికి చేరువయ్యేలా విభిన్నంగా ప్రమోట్ చెయ్యడంలో కూడా దర్శకుడు రాజమౌళి భిన్నమైన శైలి కనబరుస్తారు. తన సినిమా అనౌన్స్‌మెంట్ వేడుకను ఎంతో గ్రాండ్ గా అందరికి గుర్తుండిపోయేలాగా నిర్వహిస్తారు.
రాజమౌళి తన సినిమా కథను కూడా లీక్ చేస్తారు.స్టోరీ లీక్ చేసిన ప్రేక్షకుడిని ఒక అద్భుతమైన మూవీని అందిస్తారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నారు.ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కతుంది. ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికె తన లుక్ మేకోవర్ పై పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేగంగా ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వేడుకను మే 31న సూపర్‌స్టార్ కృష్ణ జయంతి రోజున ఘనంగా నిర్వహించడానికి నిర్మాత కేఎల్ నారాయణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా రాజమౌళి టీం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేందుకు వారు సిద్ధం అయ్యారు .
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Tags
- mahesh babu
- rajamouli
- SSMB29
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!