సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల గ్లొబ్ త్రొటర్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించి వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ టైటిల్ ను ప్రకటించారు రాజమౌళి. ఇప్పుడు వారణాసి టైటిల్ రాజమౌళిని చిక్కుల్లో పడేసింది. Also Read : Krithi Shetty : కృతిశెట్టిపై కనికరం చూపని కోలీవుడ్ వివరాలలోకెళితే.. అది సాయి కుమార్,…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు ఆకాశన్ని తాకాయి. ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ కాంబోలో సినిమా వస్తుందండంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సినిమా టైటిల్ ఏంటి మహేశ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు తెరదించాడు రాజమౌళి. గత రాత్రి జరిగిన GlobeTrotter ఈవెంట్ లో SSMB29…
తెలుగు చిత్రసీమ ఎదురుచూస్తున్న మహేష్ బాబు- రాజమౌళి భారీ ప్రాజెక్ట్‌కు అధికారికంగా పేరు ఖరారైంది. గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ ప్రారంభానికి కొద్దిసేపటికే స్క్రీన్లపై కనిపించిన పేరు.. ‘వారణాసి’. అనంతరం, ఈవెంట్లోనే ట్రైలర్‌ను రాజమౌళి గ్రాండ్‌గా విడుదల చేశారు. విజువల్‌గా అదిరిపోయే ఈ ట్రైలర్ అభిమానులకు పక్కా పండగలా మారింది. ఈవెంట్లో ఏర్పాటు చేసిన భారీ 100 అడుగుల స్క్రీన్‌పై ట్రైలర్‌ను ప్రదర్శించారు. అందులో అంటార్కిటికా మంచు పర్వతాలు, ఆఫ్రికా అడవులు, లంకా నగరం, వారణాసి వంటి విభిన్న లొకేషన్లను…
SS Rajamouli: ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరకెక్కిస్తున్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వారణాసి టైటిల్ ఈవెంట్ లో తన సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వాళ్లను బీహారీలు తిరస్కరించారు.. సూరత్‌లో స్థిరపడిన బీహారీలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందిస్తూ.. విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వారిని, ముస్లిం లీగ్ -మావోయిస్టు భావజాలం కలిగిన వారిని ఇక్కడి ప్రజలు తిరస్కరించారని తెలిపారు. అలాగే, పదేళ్ల నుంచి వరుస ఓటములపై రాహుల్…
Priyanka Chopra: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు టాలీవుడ్ జక్కన్నగా పిలిచే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా సంబంధించిన ఈవెంట్ నేడు రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు ‘గ్లోబల్ ట్రాటర్’ (GlobeTrotter) గా నామకరణం చేశారు చిత్ర బృందం. ఇక ఈవెంట్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఈ ఈవెంట్ సంబంధించి రాజమౌళి పెద్ద ఎత్తున ప్లాన్ చేసి.. సినిమాకు సంబంధించిన కొన్ని…
దర్శక దిగ్గజం SS రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం SSMB29. హాలీవుడ్ బ్యూటీ ప్రియింక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు #GlobeTrotter పేరోతో హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో…
Fans Awaiting for Mahesh Babu’s Rudra Look in SSMB29: ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ నుంచి వరుస అప్డేడ్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఆయన ‘కుంభ’ అనే పాత్రలో విలన్‌గా నటిస్తున్నట్టుగా తెలిపారు. అయితే వీల్ చైర్లో ఉన్న కుంభ లుక్‌పై కాస్త ట్రోలింగ్ జరిగింది కానీ.. సైంటిఫిక్‌గా రాజమౌళి…
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ‘SSMB 29’ సినిమా చుట్టూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈవెంట్‌కు ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండగా, రాజమౌళి మాత్రం తనదైన ప్రమోషన్ స్టైల్ ప్రారంభించాడు. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా టైటిల్ రివీల్ ఈవెంట్ జరగనుండగా.. అంతకుముందే ‘సంచారి’ పేరుతో పాటను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. శృతిహాసన్, కాలభైరవ కలిసి ఆలపించిన ఈ పాటకు సంగీత మాస్ట్రో…
Rajamouli : ఏదైనా పెద్ద సినిమా నుంచి చిన్న సాంగ్ ప్రోమో కూడా డైరెక్ట్ గా రిలీజ్ కాదు. ముందు నుంచే రిలీజ్ డేట్ అప్డేట్ అని.. ఆ తర్వాత రిలీజ్ డేట్.. ఆ తర్వాత ప్రోమో రిలీజ్ ఉంటుంది. ఆ లోపు ప్రేక్షకులు కూడా విసిగిపోతున్నారు. కానీ రాజమౌళి డైరెక్టర్ గా మహేశ్ బాబు హీరోగా వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29 నుంచి డైరెక్ట్ గా శృతిహాసన్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రేక్షకులను విసిగించకుండా…