సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం “SSMB28” ఇటీవలే గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి రావడానికి చాలా సమయం పడుతుందని టాక్. ఈ గ్యాప్ సినిమాపై పలు ఊహాగానాలు రావడానికి అవకాశం వచ్చింది. ఇటీవల సినిమా గురించి ఓ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ రూమర్ ఏమిటంటే… తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ను #SSMB28లో ఓ కీలకపాత్ర…
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడింది. అధికారిక ప్రకటన ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ 12 సంవత్సరాల తిరిగి చేయబోతున్న…
సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే ఏడాది అభిమానులకు విందు భోజనమే సిద్ధం చేసినట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటికే పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాదికి రిలీజ్ డేట్ ప్రకటించిన మహేష్ ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇకపోతే సర్కారు వారి పాట తరువాత రాజమౌళి కాంబోలో మహేష్ సినిమా మొదలవుతుంది అనుకొనేలోపు .. మహేష్- త్రివిక్రమ్ తో కాంబో సెట్ చేసేశాడు. అతడు, ఖలేజా తరువాత…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి హిట్ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాని నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ పర్యవేక్షణ, మాటలు అందిస్తున్న త్రివిక్రమ్ త్వరలోనే ఆ పని…
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో “ఎస్ఎస్ఎంబి28” మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమాకు చెందిన నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను ఓ వీడియో ద్వారా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ యాక్షన్ మూవీకి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్, ఆర్…
ఈ రోజు సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ “సర్కారు వారి పాట” నుంచి రిలీజైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆ టీజర్ నెట్టింట్లో ట్రెండ్ అవుతుండగానే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను ఆవిష్కరించారు. Read Also : “సూపర్…