మహేష్ కోసం “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” స్పెషల్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ “సర్కారు వారి పాట” నుంచి రిలీజైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆ టీజర్ నెట్టింట్లో ట్రెండ్ అవుతుండగానే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను ఆవిష్కరించారు.
Read Also : “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అదుర్స్
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
వీడియో విజువల్స్ “అతడు” సినిమా నుండి వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది. మహేష్ మునుపటి చిత్రాల నుండి తీసిన యాక్షన్, ఎమోషనల్ క్లిప్పింగ్స్ అన్నీ ఒకే దగ్గర చేర్చి ఈ వీడియో తయారు చేశారు. వీడియోలో మహేష్ నిజ జీవితంలో మానవతావాదం కూడా హైలైట్ చేశారు. వికలాంగులతో ఆయన ఉన్న క్లిప్పింగ్‌లు, అవసరమైన పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేయడంలో సహాయపడటం కూడా వీడియోలో చూపించారు. చివరికి “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28″పై ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ప్రత్యేక ప్రకటన రానుందని ప్రకటించారు. ఈ వీడియోను మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!