Swag : గతేడాది 'సామజవరగమన', 'ఓం భీమ్ బుష్' సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న హీరో శ్రీవిష్ణు ఈ రోజు 'శ్వాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ…
Sree Vishnu- Hasith Goli Swag Worldwide Grand Release On October 4th : కింగ్ అఫ్ కంటెంట్ అంటూ స్వాగ్ టీం బిరుదునిచ్చిన శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ ‘రాజ రాజ చోర’ తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్ గా ‘శ్వాగ్’ తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న…
Sree Vishnu, Hasith Goli Swag Teaser Released: కింగ్ అఫ్ కంటెంట్ గా శ్రీవిష్ణుకి నామకరణం చేసింది ‘శ్వాగ్’ టీం. వైవిధ్యమైన పాత్రలతో, ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ ‘రాజ రాజ చోర’ తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్ గా ‘శ్వాగ్’ తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ఈ…
Swag : హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలతో వస్తున్నారు. ఇటీవల సామజవరగమన సినిమాతో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఓం భీమ్ బుష్ అనే మరో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో వచ్చినా అది ఆశించినంత విజయాన్ని నమోదు చేయలేదు.
Sree Vishnu New Movie Update: పండగ వచ్చిందంటే సినిమా అప్డేట్స్ ఎన్నో వస్తుంటాయి. ఉగాది పండగ సందర్భంగా కొత్త సినిమా కబుర్లతో సోషల్ మీడియా కళకళలాడుతోంది. ఉగాది పండగ వేళ మాస్‌మహారాజ రవితేజ కొత్త చిత్రాన్ని ప్రకటించగా.. నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’కు సంబందించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు తన కొత్త సినిమాను ఆరంభించారు. నూతన సంవత్సర శుభ సందర్భంగా ఈరోజు శ్రీవిష్ణు 19వ…
Om Bheem Bush Trailer: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Om Bheem Bush: సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్స్ ముఖ్యం బిగిల్.. ఇదే ప్రస్తుతం ఇండస్ట్రీ నమ్ముతుంది. నమ్మడం కాదు నిజం కూడా అదే. సినిమా ఎలా ఉన్నా.. ప్రమోషన్స్ తో థియేటర్ వరకు ప్రేక్షకులను రప్పించేలా చేయాలి. అదే పెద్ద టాస్క్. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నాం.. పెద్ద స్టార్స్ ఉన్నారు అంటే కుదరదు.. ప్రమోషన్స్ కు పెద్ద, చిన్న తేడా లేదు. ఎవరు ఎక్కువ ప్రమోషన్స్ చేస్తే.. ప్రేక్షకులు అంత ఎక్కువ…