Swag : సర్ ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ స్వాగ్.. ఎక్కడ చూడాలంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swag : హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా యంగ్ హీరో శ్రీ విష్ణు వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఆయన నటించిన మరో మూవీ స్వాగ్. విలక్షణ నటనతో ఆకట్టుకునే ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది ఇప్పటికే ఓం భీమ్ బుష్ అనే ఓ హారర్ కామెడీ సినిమాతో శ్రీవిష్ణు హిట్ కొట్టాడు. మరోసారి ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. స్వాగ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
Read Also:WTC Team India: దక్షిణాఫ్రికా విజయంతో డబ్ల్యూటీసీలో గందరగోళం.. టీమిండియా పరిస్థితి ఎలా ఉందంటే?
Also Read
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
శ్రీ విష్ణు ఈ సినిమాలో సింగ, భవభూతి, యయాతి, కింగ్ భవభూతి అనే నాలుగు పాత్రల్లో కనిపించారు. నాలుగు క్యారెక్టర్లలో నాలుగు డిఫరెంట్ షేడ్స్, భిన్నమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. రెండు కాలాల మధ్య సాగే కథగా ఈ సినిమా ఉంది. అయితే గతేడాది సామజవరగమన, ఈ ఏడాది ఓం భీమ్ బుష్ లతో వరుస హిట్స్ కొట్టిన శ్రీ విష్ణు.. ఈ స్వాగ్ హ్యాట్రిక్ కొట్టాడు. ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించాడు. రీతూ వర్మతోపాటు సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ కూడా చాలా రోజుల తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించనుంది. సునీల్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.
Read Also:Cyclone Dana: తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్.. ఉత్తరాంధ్రకు హెచ్చరికలు
డిఫరెంట్ గెటప్స్, డిఫరెంట్ వేరియేషన్లతో శ్రీవిష్ణు నట విశ్వరూపాన్ని చూపెట్టిన ఈ సినిమా ఇప్పుడు సర్ప్రైజింగ్ గా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా హక్కులు ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా ఇందులో ఈ సినిమా నేటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమాని చూడాలనుకునేవారు తప్పకుండా ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!