హరిష్ ధనుంజయ.. నువ్ ఇంకా చిన్నోడివి కాదని, ఇంకొన్నాళ్లు పొతే మేము సపోర్ట్ చేయం అని హీరో శ్రీ విష్ణు సరదాగా అన్నారు. హరీష్‌కి మంచి టైమింగ్ ఉంటుందని, సరైన సినిమా పడితే ఎక్కడికో వెళ్లిపోతాడన్నారు. హరీష్ మొన్నటివరకు స్లోగా సినిమాలు చేశాడని, ఇకపై చాలా వేగంగా మూవీస్ చేయాలని కోరుకుంటున్నానన్నారు. హరీష్ 10 ఏళ్లుగా తనకు తెలుసని, ‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తావా? రావా? అని సెట్టుకు వచ్చి కూర్చున్నాడని శ్రీ విష్ణు…
కార్తిక్ రాజు…ప్రస్తుతం టాలీవుడ్లో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ #సింగిల్ సినిమాతో ఈ దర్శకుడి పేరు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కార్తీక్ రాజు తమిళ సినిమా ప్రయాణం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన “తిరుదన్ పోలీస్” సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ప్రారంభమైంది. Also Read:Samyukta: పేరు మార్చుకున్న సంయుక్త? ఆ తర్వాత “ఉల్కుతు” మరియు రెజీనా కాసాండ్రా నటించిన ద్విభాషా చిత్రం “నేనే నా”…
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఈ ఏడాది ‘సింగిల్’ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సింగిల్ సినిమా మే 9న రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ వేసవిలో శ్రీవిష్ణు తనదైన నటనతో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ మూవీలో ఇవానా, కేతిక శర్మ హీరోయిన్‌లుగా…
శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘సింగిల్’ సినిమా మే తొమ్మిదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు పోటీగా విడుదలైన సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ అనే సినిమా, ‘సింగిల్’తో పోలిస్తే బాగా వెనకబడిపోయింది. ‘సింగిల్’ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సినిమా షోలు మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా…
శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం #సింగిల్. కేతిక శర్మ, లవ్ టుడే ఫేమ్ ఇవానా కథానాయికలుగా నటించారు. టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మించారు. మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా హిట్…
ప్రజంట్ పెద్ద హీరోలు నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రాలు పక్కన పెడితే .. కంటెంట్‌ను నమ్ముకున్న మీడియం చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రం వరుస పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వాటిలో మొదటిది ‘సింగిల్’. శ్రీవిష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించారు.…
శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం #సింగిల్. కేతిక శర్మ, లవ్ టుడే ఫేమ్ ఇవానా కథానాయికలుగా నటించారు. టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రోమోస్ కు భారీ స్పందన లభించింది.…
ఒక రకంగా సంక్రాంతి తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు సమ్మర్ హాలిడేస్ కూడా అంతే ముఖ్యం. అయితే, ఈ సమ్మర్‌లో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. నాని హీరోగా నటించిన హిట్ 3 ఈ సమ్మర్‌లో ఇప్పటికే మంచి కలెక్షన్స్ రాబట్టి, చాలా ప్రాంతాల్లో లాభాల జోన్‌లోకి వెళ్లగా, సినిమా టీమ్ దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లు ప్రకటించింది. Read More: YCP: వైసీపీలో చేరిన మాజీ నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన…
‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్’ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై కలర్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘#సింగిల్’తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో మెరవనున్నారు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సమర్పణలో, కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ బజ్…
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న సింగిల్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. నిజానికి, శ్రీ విష్ణు తన సినిమాలను ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఎంచుకుంటాడు. ఈ సినిమాలో కూడా అలాంటి ప్రత్యేకమైన పాత్రను ఎంచుకున్నాడు. అయితే, సినిమా ట్రైలర్‌లో పలువురు హీరోలను అనుకరిస్తూ చెప్పిన డైలాగులు, ముఖ్యంగా శ్రీ విష్ణు తన గురించి మాట్లాడిన విషయాలు, మంచు విష్ణును బాధించాయి. విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్ కోసం విడుదల చేసిన వీడియోలోని “శివయ్య” అనే…