Home
Sree Vishnu
Sree Vishnu News
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
Ravi Teja Sree Vishnu: మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కలిసి ఓ భారీ కామెడీ ఎంటర్టైనర్లో నటించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రచారం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. తన ప్రత్యేకమైన కామెడీ… -
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
Sree Vishnu : శ్రీవిష్ణు కెరీర్లో ఒక్కో సినిమా ఆయన మార్కెట్‌ను పెంచుతూనే ఉంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్న ఈ హీరో ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాంటి సమయంలో తన సినిమా ప్రచారం కాకుండా మరో చిన్న సినిమాకు అండగా నిలుస్తూ శ్రీవిష్ణు చేసిన ప్రకటన ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 19న విడుదలైన… -
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఇటీవల గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “దీవాన” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర థ్యాంక్యూ మీట్ ను హీరో శ్రీ విష్ణు… -
Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
Deewana: దీవాన ‘థ్యాంక్యూ మీట్’కు గెస్ట్‌గా విచ్చేసిన హీరో శ్రీవిష్ణు ఆడియెన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఈ హీరోకి దీవాన చిత్రం బాగా నచ్చడంతో.. రేపు శనివారం దీవాన మూవీ ఆడుతున్న ప్రతి థియేటర్లో మొదటి పాతిక టికెట్లకు “ఒకటి కొంటే మరొక టికెట్ ఉచితం” అనే ఆఫర్ ప్రకటించేశాడు. దీంతో ఈ సినిమా ఇక మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి, అటు మౌత్ పబ్లిసిటీతో పాటు, ఇటు సినిమా చూసిన వాళ్లు ఇచ్చే పాజిటివ్… -
Vishnu Vinyasam : మిక్స్డ్ టాక్’తో 3 రోజుల్లో 14.7 కోట్లు కొల్లగొట్టిన శ్రీ విష్ణు
శ్రీ విష్ణు తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది, ఆడియన్స్ ఆదరణతో ఈ చిత్రం మొదటి వీకెండ్లోనే భారీ వసూళ్లను సాధించి, ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మిక్స్డ్ టాక్’తో కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 14.7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. శ్రీ విష్ణు కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమనిపిస్తోంది. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు తెరకెక్కించిన ‘విష్ణు విన్యాసం’కి… -
Sree Vishnu: ఎవరొచ్చినా సరే ఎంటర్టైన్ చేసి పంపిస్తా..!
Sree Vishnu: ‘విష్ణు విన్యాసం’ సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు సినిమా సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఈ సినిమా ప్రారంభానికి కారణమైన చారి, అలాగే దర్శకుడు మారుతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కథ విన్న వెంటనే నచ్చిందని, తరువాత నిర్మాతలు సుమంత్ , సుబ్రహ్మణ్యంలు ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడంతో టీమ్ గా చాలా సంతోషంగా పనిచేశామని అన్నారు. Vaishnavi Chaitanya:… -
Sree Vishnu Movies: టెన్షన్ మధ్య నిద్రపోని హీరో శ్రీ విష్ణు.. ఎట్టకేలకు లైన్ క్లియర్!
‘కింగ్ ఆఫ్ కంటెంట్’ శ్రీ విష్ణు టెన్షన్ ఎట్టకేలకు తీరిపోయింది. విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ ఒక్క రోజు వస్తాయని శ్రీ విష్ణు తెగ టెన్షన్ పడిపోయాడు. అందులోనూ బర్త్ డే టైంలోనే మూవీస్ వస్తుండడంతో.. టెన్షన్ మధ్య సరిగా నిద్ర కూడా పోలేదట. ఓటీటీ రైట్స్ ఇష్యూ వల్లే రెండు సినిమాలను ఒకే సారి దింపాల్సి వస్తుందని న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఈ కన్ఫ్యూజన్ కంక్లూజన్ తేలక శ్రీ విష్ణు సతమతమయ్యాడు. ఎట్టకేలకు ఈ సమస్య ఓ… -
Mrithyunjay & Vishnu Vinyasam : శ్రీవిష్ణుకు ‘డబుల్’ రిలీజ్ కష్టాలు.. ఒకే నెలలో రెండు సినిమాలు! రిస్క్ తప్పదా?
సాధారణంగా ఏ హీరోకైనా ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అవ్వడమే గగనం. కానీ శ్రీవిష్ణుకు మాత్రం ఒకే నెలలో రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ’ (Mrithyunjay) ఫిబ్రవరి 27న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే, మరోవైపు ఆయన కామెడీ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో Also Read : Ramayana :… -
Naduma Murari : శర్వానంద్-శ్రీవిష్ణు మల్టీస్టారర్?
యంగ్ హీరో శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ జోష్‌లో ఉన్న చిత్ర బృందం తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ వేడుకలో శర్వానంద్ తన స్నేహితుడు, హీరో శ్రీవిష్ణు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీవిష్ణు ఒక చిన్న పాత్రలో మెరిసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. కేవలం తనపై… -
Nari Nari Naduma Murari: శ్రీవిష్ణు స్థానంలో నేను ఉంటే చేసేవాడిని కాదు: శర్వానంద్ షాకింగ్ కామెంట్స్!
శర్వానంద్ హీరోగా హీరో శ్రీవిష్ణు కామియో చేసిన లేటెస్ట్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’,ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న హీరో శర్వానంద్, శ్రీవిష్ణు వ్యక్తిత్వం గురించి, ఆయనకున్న సినిమా పట్ల నిబద్ధత గురించి గొప్పగా మాట్లాడారు. దర్శకుడు రామ్ అబ్బరాజుతో శ్రీవిష్ణుకి ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే, గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సామజవరగమనా’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ గౌరవంతోనే, ఈ సినిమాలో శ్రీవిష్ణు…
తాజావార్తలు
-
Yamaha Festive Offers 2026: Fascino 125 నుంచి R15 వరకు.. యమహా బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్లు!
-
Canadian Military: కెనడా మిలిటరీ శిక్షణలో తీవ్ర విషాదం.. నలుగురు సైనికులు మృతి, 39 మందికి గాయాలు
-
Vishwak Sen: తాజుద్దీన్‌కు క్షమాపణలు.. అందుకే ‘కల్ట్’ సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తున్నా!
-
Team India: టీమిండియా జట్టులో భారీ మార్పులు.. టీం నుంచి ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
ట్రెండింగ్
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!