Home
Sree Vishnu
Sree Vishnu News
-
Alluri: వారి మధ్య గొడవ.. అల్లూరి షోలు క్యాన్సిల్
Alluri: యంగ్ హీరో శ్రీ విష్ణుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తన సినిమా మీద ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ హీరో అభిమానులను కూడా అంతే కాన్ఫిడెంట్ తో చూడమని చెప్పుకొచ్చాడు. -
Allu Arjun: నాకు ఉంది అభిమానులు కాదు ఆర్మీ.. తగ్గదు అది
Allu Arjun: శ్రీ విష్ణు, కాయాదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల్లూరి. సెప్టెంబర్ 23 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. -
Sree Vishnu: అల్లు అర్జున్ నన్ను ఆ సినిమాలు చేయొద్దన్నాడు..
Sree Vishnu: టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల్లూరి. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Producer Bekkem Venugopal: 3 నుంచి ‘అల్లూరి’ యాత్ర
Producer Bekkem Venugopal: 'Alluri' Yatra from 3 -
Sri Vishnu: ‘అల్లూరి’ ఆగమనం ఎప్పుడంటే….
Sree Vishnu Alluri Movie release date is ... -
Uday Shankar: ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’ నుండి ‘దోస్త్…’ సాంగ్!
యంగ్ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా 'నచ్చింది గర్ల్ ఫ్రెండూ'.. -
Sree Vishnu: ఫిక్షనల్ బయోపిక్‌గా ‘అల్లూరి’!
హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఫిక్షనల్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘నిజాయితీకి మారుపేరు’ అనేది ఉప శీర్షిక. జూలై 4 అల్లూరి సీతారామరాజు 125 జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పిస్తూ ‘అల్లూరి’ టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ”ఎక్కడి దొంగలు… -
లంచం లేనిదే కంచం కూడా దొరకట్లేదు… ‘భళా తందనాన’ టీజర్
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్, శ్రీవిష్ణు నటించిన ‘భళా తందనాన’ టీజర్‌ను నేచురల్ స్టార్ నాని ఈరోజు లాంచ్ చేశారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్లో శ్రీవిష్ణును మునుపెన్నడూ చూడని అవతార్‌ని చూపించారు. ఇందులో శ్రీవిష్ణు క్రైమ్ రిపోర్టర్‌గా నటించాడు. అమాయకమైన, భిన్నమైన కోణంలో ఆలోచించే వ్యక్తిగా కనిపించనున్నాడు. క్యాథరిన్ ట్రెస్సా కూడా రిపోర్టర్‌గా కనిపిస్తుంది. Read… -
ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్ గా శ్రీవిష్ణు… ఆసక్తికరంగా “అర్జున ఫాల్గుణ” ట్రైలర్
యంగ్ హీరో శ్రీవిష్ణు విలక్షణమైన కాన్సెప్ట్‌లతో విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా తేజ మర్ని దర్శకత్వంలో “అర్జున ఫాల్గుణ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శ్రీవిష్ణు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. ట్రైలర్ ప్రారంభంలో గ్రామం అందాలు, శ్రీవిష్ణులోని కామెడీ యాంగిల్ తో వినోదాత్మకంగా ఉంది. శ్రీవిష్ణు, ఆయన స్నేహితుల గురించి సుబ్బరాజు విచారిస్తున్న లాడ్జ్ సీక్వెన్స్ ఫన్నీగా ఉంది. ఇక ఈ గ్రూప్ యంగ్ టైగర్… -
అర్జునుడు సమరానికి సిద్ధం !
కంటెంట్ రిచ్ మూవీస్ చేయడంలో పేరు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు తాజాగా మరో ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ “అర్జున ఫాల్గుణ”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిఫరెంట్ జోనర్ సినిమాలను రూపొందిస్తున్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది. 2021లోనే వినోదాన్ని అందించేందుకు అర్జునుడు సమరానికి సిద్ధం అయ్యాడు. ‘అర్జున ఫాల్గుణ’ చిత్రాన్ని డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. Read…
తాజావార్తలు
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Pete Hegseth: ‘పీట్ హెగ్సెత్ దిగిపోవాల్సిందే’.. ట్రంప్ ప్రభుత్వానికి డెమోక్రాట్ల షాక్.. అభిశంసనకు సిద్ధం!
-
IND vs NZ 3rd ODI: అక్షర్ పటేల్ ఎందుకు.. అతడే సరైనోడు.. మూడో వన్డేలో ఛాన్స్ ఇవ్వండి!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
Sonia Gandhi: ‘ఇది పొలిటికల్ బుక్ కాదు’.. తన కొత్త పుస్తకం ‘Belonging’పై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!