Home
Sonam Wangchuk
Sonam Wangchuk News
-
Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
Sonam Wangchuk Taken to Hospital: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 21వ రోజుకు చేరుకుంది. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన స్థలం నుంచి అధికారులు ఆస్పత్రికి తరలించారు. సోనం వాంగ్‌చుక్ గత 20 రోజులకుపైగా… -
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
2026 నీట్-యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలపై నిరసనగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారానికి 20 రోజులు పూర్తయ్యాయి. -
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
Sonam Wangchuk Hunger Strike: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 20వ రోజుకు చేరుకుంది. జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి… -
Aamir Khan: సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘3 ఇడియట్స్’ గురించి చాలా కాలంగా ఒక ప్రచారం కొనసాగుతోంది. సినిమాలోని రణ్ఛో ‘ఫున్సుఖ్ వాంగ్డు’ పాత్ర సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే, ఈ ప్రచారానికి తాజాగా ఆమిర్ ఖాన్ పూర్తిగా తెరదించారు. సోనమ్ వాంగ్‌చుక్‌తో సంబంధం లేదు గురువారం లండన్‌లో జరిగిన ‘లగాన్’ ప్రత్యేక ప్రీమియర్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమిర్… -
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
యువత డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలని.. లేకపోతే 2014 తరహా రాజకీయ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. -
Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
Abhijeet Dipke: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష సరికొత్త మలుపు తిరిగాయి. వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక ఉపవాస దీక్ష మంగళవారానికి 10వ రోజుకు చేరుకోగా.. సోషల్ మీడియాలో మాత్రం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తింటున్న ఆహారానికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ చర్చనీయాంశంగా… -
sonam wangchuk: “మాకు మంత్రి పదవులపై ఆశ లేదు”.. విద్యా వ్యవస్థ లోపాలపై సోనామ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు..
sonam wangchuk: హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వేదికగా నేడు ఒక వినూత్న నిరసన కార్యక్రమం జరిగింది. ‘కాక్రోజ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనామ్ వాంగ్‌చుక్ పాల్గొని, యువతను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. యువత దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, నాలాంటి వారు ఎల్లప్పుడూ మీకు మార్గనిర్దేశం చేస్తూ వెన్నంటి ఉంటారని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు విద్యాశాఖ మంత్రి అవ్వాలనో లేదా కొత్త… -
Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే..”కాక్రోచ్ జనతా పార్టీ” ఫ్లాప్ షో..
Cockroach Janta Party: సోషల్ మీడియా సెన్సేషన్ ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా వచ్చారు. ఈ ఆందోళనకు ముందు పోలీసులు పర్మిషన్‌పై రాజకీయ నడిచింది. విదేశాల్లో ఉంటున్న ధ్రువ్ రాఠీ వంటి వారు ఈ సమావేశానికి యువత హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్, సోనమ్ వాంగ్‌చుక్ వంటి వారు కూడా దీనికి మద్దతు తెలపడంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత… -
Sonam Wangchuk: “నేపాల్‌లో జరిగినట్లే భారత్‌లో కూడా”.. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్‌చుక్ హెచ్చరిక
Sonam Wangchuk: ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీనిపై ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా ప్రజలలో ఒక చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే, ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ శనివారం తనను తాను ‘‘గౌరవ బొద్ధింక’’గా అభివర్ణించుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి తన మద్దతు ప్రకటించారు. ఇది యువతలో భావప్రకటనా స్వేచ్ఛను సూచిస్తుందని, అణిచివేయకుండా వారి అసంతృప్తిని వినాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యో్గం, పరీక్ష పత్రాల లీకులు, జవాబుదారీతనం వంటి సమస్యలపై… -
Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ విడుదల.. కేంద్రం కీలక నిర్ణయం..
Sonam Wangchuk: గతేడాది లడఖ్‌లోని లేహ్‌లో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్ల వెనక ఉన్నాడనే ఆరోపణలపై ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం (NSA) కింద దాదాపుగా 6 నెలలుగా నిర్బంధంలో ఉంచారు. అయితే, ఇప్పుడు ఆయనకు విడుదల లభించింది. వాంగ్‌చుక్ విడుదల కానున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సముచిత పరిశీలన తర్వాత, NSA కింద అందుబాటులో ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ వాంగ్‌చుక్ నిర్బంధాన్ని రద్దు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Xiaomi TV A Pro e Series: 85 ఇంచెస్ వరకు 4K QLED టీవీలు లాంచ్ చేసిన షియోమి.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
-
Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!