Home
Sonam Wangchuk
Sonam Wangchuk News
-
CJP Protest: ‘ఛలో పార్లమెంట్’ ఉద్యమంలో కీలక పరిణామం..
CJP Protest: ఢిల్లీలో జరుగుతున్న ‘ఛలో సంసద్’ ఉద్యమం మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలకు ముందుకొచ్చిందని ప్రకటించింది. పార్టీ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ చర్చలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. CJP ప్రతినిధి సౌరవ్ దాస్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందిస్తూ, ప్రభుత్వం ఉదయం తమను సంప్రదించిందని పేర్కొన్నారు.… -
Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
Geetanjali Angmo: లడఖ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో, ఆయన భార్య డాక్టర్ గీతాంజలి ఆంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన ఆమె, ఈ కేసును అత్యవసరంగా సోమవారం విచారణకు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ను కోరారు. ఇదిలా ఉండగా,… -
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుంచి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించిన ప్రభుత్వం నిర్ణయం సరైనదే అని, ఏకపక్షం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలిక నిరాహారదీక్ష వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వానికి ఆస్పత్రి తరలించే హక్కు ఉందని స్పష్టం చేసింది. వాంగ్‌చుక్ అక్రమంగా నిర్బంధించారనే ఆయన భార్య ఆరోపణల్ని కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రస్తుతానికి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. వాంగ్‌చుక్ భార్య… -
Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్‌చుక్ సందేశం
Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేసి, ఆయనను సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాను ఆస్పత్రిలో అక్రమ నిర్బంధంలో ఉన్నానని వాంగ్‌చుక్ దేశ ప్రజలకు ఒక సందేశాన్ని విడుదల చేశారు. తాను ఆస్పత్రిలో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నానని చెప్పారు. సోమవారం నిర్వహించనున్న పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ మార్చ్‌కు తన భార్య గీతాంజలి ఆంగ్మో నాయకత్వం వహిస్తారని ప్రకటించారు.… -
Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్‌చుక్ భార్య..
Sonam Wangchuk: పేపర్ లీక్‌లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా కోరుతూ గత 20 రోజులుగా పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేస్తున్నారు. దీంతో శనివారం ఆయనను ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ నుంచి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో, ఆస్పత్రిపై నమ్మకం లేదని, ఆయనను మరో ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. చికిత్స నెపంతో ఆయనను అక్రమంగా… -
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
Anna Hazare: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, గత 20 రోజులుగా పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేస్తున్నారు. అయితే, శనివారం ఆయన దీక్షను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు, ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు తెలిపారు. వాంగ్‌చుక్ 20 రోజులుగా నిరాహారదీక్షలో ఉన్నారని, కాబట్టి ప్రభుత్వం ఆయన సహనాన్ని పరీక్షించకూడదని అన్నారు.… -
Sonam wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
Sonam wangchuk: జంతర్ మంతర్ వద్ద 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను శనివారం ఉదయం పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అయితే, వైద్యుల చికిత్సకు ఆయన నికారిస్తున్నట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది. వాంగ్‌చుక్ డీహైడ్రేషన్, సీరం పొటాషియం లోపం, కాంపెన్సెడెట్ అసిడోసిన్, కీటోన్ స్థాయిలు పెరిగినట్లు పరీక్షల్లో తేలింది. ఉదయం ఆయన మూత్రంతో కీటోన్ స్థాయి 1+గా ఉండగా, మధ్యాహ్నానికి ఇది 3కి పైగా పెరిగిందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో… -
Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
Abhijit Deepke: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ నిరసన తెలుపుతోంది. మరోవైపు, ఇదే డిమాండ్‌తో ప్రముఖ కార్యకర్త సోనమ్‌వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సోనమ్‌వాంగ్ చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. దీంతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.… -
Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
Sonam Wangchuk Taken to Hospital: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 21వ రోజుకు చేరుకుంది. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన స్థలం నుంచి అధికారులు ఆస్పత్రికి తరలించారు. సోనం వాంగ్‌చుక్ గత 20 రోజులకుపైగా… -
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
2026 నీట్-యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలపై నిరసనగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారానికి 20 రోజులు పూర్తయ్యాయి.
తాజావార్తలు
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!