Home
Sonam Wangchuk
Sonam Wangchuk News
-
Sonam Wangchuk: ప్రభుత్వ హామీతో.. నిరాహార దీక్షను విరమించిన సోనం వాంగ్‌చుక్
సామాజిక కార్యకర్త, విద్యా సంస్కరణల ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ 26 రోజులుగా కొనసాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను శుక్రవారం విరమించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అనంతరం ఆయన తన దీక్షను ముగించారు. గురుగ్రామ్‌లోని మెదాంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్చుక్ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ కలిసి చర్చలు జరిపారు. దీర్ఘకాల చర్చల అనంతరం దీక్ష విరమించేందుకు ఆయన అంగీకరించారు. వాంగ్‌చుక్ తన X (మాజీ ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ, “కేంద్ర… -
Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
విద్యార్థుల ఆందోళనపై మరోసారి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. నిరసనలు చేస్తున్న విద్యార్థులంతా ఇళ్లకు తిరిగి వెళ్లాలని, వారి భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. -
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
CJP Protest: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. యువత కూడా జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనకు వస్తున్నారు. సోమవారం పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు, నిరసనకారులకు మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో రెండు వర్గాలు గాయపడ్డాయి. ఈ ఉద్యమంలో ప్రధాన ఎజెండా పేపర్ లీకుల నుంచి విషయం తప్పుదారి పడుతున్నట్లు కనిపిస్తోంది. ఉద్యమంలో యువత పాల్గొంటున్నప్పటికీ, వారితో పాటు… -
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
Congress: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతోంది. మరోవైపు, ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆస్పత్రిలో తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నిరసనలపై వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు ధర్నా చేయడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ నిరసన తీవ్రమైంది కాదని, దానికి… -
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
Sonam Wangchuk: తన ఆమరణ నిరాహార దీక్ష 25వ రోజుకు చేరుకున్న వేళ.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి బెడ్ పైనుంచే ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “నేను ఇంకా బ్రతికే ఉన్నాను” (అభీ భీ జిందా హూన్) అంటూ ప్రారంభమైన ఆ ఆరు నిమిషాల వీడియోలో ఆయన తన ఆరోగ్య పరిస్థితిని, ఉద్యమ భవిష్యత్తును వివరించారు. దీక్ష కారణంగా తాను సుమారు 11 కిలోల బరువు తగ్గడమే కాకుండా… -
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
Sonam Wangchuk: నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తన కేంద్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు విధించారు. ఆస్పత్రిలో తనను పరామర్శించి నిరాహారదీక్ష విరమించాలని కోరిన కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు వాంగ్‌చుక్ లేఖ రాశారు. చర్చల సందర్భంగా తన డిమాండ్లలో కొన్నింటిని సానుకూలంగా పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని… -
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
CJP Protest: ఢిల్లీ వేదికగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన నిరసనలు నేటితో 32వ రోజుకు చేరుకోగా, ఉద్యమకారులు తమ డిమాండ్ల జాబితాను మరింత విస్తరించారు. జూలై 20న జరిగిన నిరసనల్లో పాల్గొన్న శాంతియుత ఉద్యమకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదని, వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని తాజాగా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడిన పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా.. "శాంతియుతంగా… -
Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
Preity Zinta Support Student Protests: బాలీవుడ్ నటి ప్రీతి జింటా విద్యా సంస్కరణల కోసం జరుగుతున్న విద్యార్థుల నిరసనలపై స్పందించారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆమె విద్యార్థుల డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తూ, ప్రభుత్వం వారితో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అదే సమయంలో శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని ఎలాంటి దుష్టశక్తులు లేదా అనుమానాస్పద వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.… -
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? అంటూ పోలీసులపై ధ్వజమెత్తారు. -
Cockroach Janta Party: సీజేపీకి కోర్టు షాక్.. అత్యవసర విచారణకు నో..
Cockroach Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ‘‘పార్లమెంట్ మార్చ్’’ సోమవారం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో పాల్గొన్న వారిని అదుపు చేసేందుకు ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయితే, తమపై ఢిల్లీ పోలీసులు బలప్రయోగం చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రతీ విషయంలో కోర్టును ఇందులోకి లాగొద్దు అంటూ పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.…
తాజావార్తలు
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!