దేశ వ్యాప్తంగా ఈరోజు రామ నామం చేస్తున్నారు.. జై శ్రీరామ్ అంటూ హోరేత్తిస్తున్నారు.. అయోధ్య లో బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఎంత అంగరంగ వైభవంగా జరిగింది.. ఇలాంటి అద్భుతమైన రోజున కలర్ ఫోటో ఫ్రేం హీరో సుహాస్ తండ్రి అయ్యాడు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.. కేరీర్ మొదట్లో షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సుహాస్.. ఆ తర్వాత పలు సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టు…
విశాఖలో దారుణం వెలుగుచూసింది. తల్లి గుండెపోటుతో మృతి చెందగా.. మృతదేహంతో కొడుకు 5 రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. అసలు విషయం బయటపడింది. ఈ ఘటన పెదవాల్తేరు కుప్పం టవర్స్‌లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Road Accident: లారీని ఢీకొన్న టీఎస్ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు! పెదవాల్తేరు కుప్పం టవర్స్‌లో శ్యామల…
Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రిలో తండ్రిని ఎత్తుకుని నిస్సహాయుడైన కొడుకు కనిపించాడు.
కట్టుకున్న భార్య, కన్న కొడుకు ఇద్దరూ కలిసి ఆ ఇంటి పెద్దను దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలో మాండ్యా జిల్లాలోని ఓ గ్రామంలో ఓ మహిళ తన కొడుకుతో కలిసి భర్తను హత్య చేసింది.
పాట్నా: కొడుకు కావాలన్న కోరికతో ఓ వ్యక్తి ఏ తండ్రి చేయని పని చేశాడు. సభ్య సమాజం తల వంచుకునేలా చేశాడు. తాంత్రికుడు చెప్పిన మాట్లాలు విని తన కుమార్తెలపైనే గత కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ కేసులో ఆ నీచ తండ్రికి తాజాగా కోర్టు జీవిత ఖైదు విధించింది. Also Read: Dubai Lottery ticket: డామిట్ కథ అడ్డంతిరిగింది.. లక్ వచ్చి తలుపు కొట్టినా తీయడేంటి.. వివరాల్లోకి వెళ్తే పాట్నాలోని బక్సర్ కు…
తల్లిని మించిన దైవం లేదంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే తల్లిని మించి ఎవరూ లేరని అర్ధం. నవమాసాలు మోసి కని పెంచి కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే తల్లి మనసు కల్మషం లేనిది. కానీ అలాంటి అమ్మను ఎవరైనా చంపాలనుకుంటారా? ఊహించుకోడానికే మనసు దీనికి ఒప్పుకోదు.
అమ్మను మించిన దైవం లేదు.. అమ్మంటే ఎవరికైనా పిచ్చి.. చెప్పలేనంత ఇష్టం ఉంటుంది.. అమ్మకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఇక ఏ బిడ్డ అయిన తట్టుకోలేదు.. అలాంటి తల్లి ప్రాణపాయంలో ఉంటే.. ఇక బతకదని తెలిస్తే.. ఆ కన్నతల్లిని కాపాడుకునేందుకు ఏ కొడుకైనా ఎంతంటి సాహసానికైనా దిగుతాడు. తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి అయిన కాపాడుకోవాలని తెగ ఆరాట పడిపోతారు.. అలాంటి ఓ కొడుకు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది..…