Virat Kohli: వారసుడొచ్చాడు.. కోహ్లీ ఇంట్లో సంబరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తమ రెండో బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ప్రకటించారు. మా చిట్టితల్లి వామికకు తమ్ముడు పుట్టాడు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. తన కుమారుడికి ‘అయాయ్’ అని నామకరణం చేశారని తెలిపారు. ఈ శుభసమయంలో మీ ఆశీస్సులు కోరుకుంటున్నామని, అదే సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరుకుంటున్నామని తెలిపారు.
IPL 2024: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈసారి ఇండియాలోనే ఐపీఎల్
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
ఇంతకుముందు కోహ్లీ, అనుష్క దంపతులకు మొదటి సంతానంలో కూతురు వామిక జన్మనిచ్చింది. కోహ్లీ-అనుష్క శర్మ దంపతుల వివాహం 2017లో జరిగింది. 2021లో అనుష్క శర్మ ఆడశిశువుకు జన్మనిచ్చింది.
Revanth Reddy: ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి పచ్చజెండా..
2023 నవంబర్ నుంచి అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ వార్తలపై సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వరల్డ్ కప్ సమయంలో స్టేడియానికి వచ్చిన అనుష్క శర్మ.. బేబీ బంప్ కనపడింది. ఆ తర్వాత రెండు మూడు సందర్భాల్లో కనిపించినప్పటికీ ఆ దంపతులు ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించలేదు. కొన్ని రోజుల వరకు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఆ తర్వాత సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడని చెప్పాడు. మరోవైపు.. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లి గైర్హాజరు కావడం కూడా పుకార్లకు దారి తీసింది. కానీ.. ఈ విషయం బయటపెట్టడంతో అసలు నిజమేందనేది తెలిసిపోయింది.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!